- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
కింద ఇవ్వబడ్డ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ నవలల్లో, భారత స్వాతంత్య్ర సమరయోధులను “వందేమాతరం” అనే దేశభక్తి గీతంతో ప్రేరేపించిన నవల ఏది?
- రాజ్మాహన్ భార్య
- ఆనందమఠ్
- కాపాలక్కుండల
- దుర్గేష్నందిని
Answer: 2
ఆనందమఠ్
Question: 12
కిందివారిలో ఎవరు పూర్వపు భారతీయ సంస్థానమైన హైదరాబాదు పాలించారు మరియు పర్షియన్ సంస్కృతి, భాష మరియు సాహిత్యానికి గొప్ప పోషకులుగా ఉన్నారు?
- ఢిల్లీ సుల్తానులు
- అసఫ్ జాహీ రాజవంశం
- మొఘల్ రాజవంశం
- బహమనీ రాజ్యం
Answer: 2
అసఫ్ జాహీ రాజవంశం
Question: 13
ఈ ప్రశ్నలో రెండు ప్రకటనలు A మరియు B ఉన్నాయి. ఈ ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించి, క్రింద ఇవ్వబడిన ఎంపికలలో సరైన ఎంపికను గుర్తించండి.
ప్రకటన A : 1946 నవంబరు 26 న గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజ్యాంగ సభను సమావేశపరిచారు.
ప్రకటన B: ముస్లిం లీగ్ సభ్యులు 9 డిసెంబర్ 1946న రాజ్యాంగ సభలో చేరారు
- ప్రకటనలు A మరియు B సరైనవి కాదు.
- ప్రకటన A మాత్రమే సరైనది.
- ప్రకటనలు A మరియు B సరైనవి
- ప్రకటన B మాత్రమే సరైనది.
Answer: 1
ప్రకటనలు A మరియు B సరైనవి కాదు.
Question: 14
ఈ క్రింది వాటిలో అణగారిన కులాల అభ్యున్నతి కోసం, జ్యోతి రావ్ ఫూలే ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు?
- సత్యశోధక సమాజం
- అలీఘర్ ఉద్యమం
- ఆర్య సమాజం
- రామకృష్ణ మిషన్
Answer: 1
సత్యశోధక సమాజం
Question: 15
కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. నెహ్రూ-లియాఖత్ ఒప్పందం
B. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక
C. ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ కాలనీల ఏకీకరణ
- C, A, B
- C, B, A
- A, B, C
- B, A, C
Answer: 4
B, A, C