Home  »  TGPSC 2024  »  Indian History-1

Indian History-1 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వారిలో ఎవరు “ప్రతాపరుద్ర యశోభూషనం” గ్రంథ రచయిత ?

  1. విద్యానాథుడు
  2. మల్లినాథుడు
  3. ఈశ్వర సూరి
  4. సాకల్య మల్ల
View Answer

Answer: 1

విద్యానాథుడు

Question: 7

క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. “నృత్తరత్నావళి” లో జయపసేనాని “కొల్లాట” అనే నృత్యరీతిని ప్రస్తావించాడు.
B. ఈ నృత్యాన్ని తెలంగాణలో దొమ్మరులు ప్రదర్శించేవారు.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Question: 8

బౌద్ధ ప్రార్థనా మందిరమును ఏమందురు ?

  1. స్టూప
  2. విహార
  3. చైత్య
  4. ఆరామ
View Answer

Answer: 3

చైత్య

Question: 9

ఈ క్రింది వాటిని జతపరుచుము :
A. భవభూతి
B. హర్షవర్ధన
C. మహేంద్ర విక్రమవర్మన్
D. విశాఖ దత్త
I. దేవీచంద్రగుప్త
II. మాలతీమాధవ
III. మట్టవిలాస
IV. నాగనంద
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-III; B-IV; C-II; D-I
  2. A-II; B-IV; C-III; D-I
  3. A-II; B-I; C-III; D-IV
  4. A-III; B-II; C-IV; D-I
View Answer

Answer: 2

A-II; B-IV; C-III; D-I

Question: 10

భారత జాతీయ సైన్యం (ఇండియన్ నేషనల్ ఆర్మీ) కి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
A. భారత జాతీయ సైన్యంలో పోరాట దళములకు గాంధీ, సుభాష్ మరియు రాణి ఝాన్సీ పేర్లు పెట్టడం జరిగింది.
B. భారత జాతీయ సైన్యంలో నినాదాలు ‘జై హింద్’ మరియు ‘ఢిల్లీ దూర్ హై’ (ఢిల్లీ దూరంగా ఉంది).
C. రాష్ బెహారీ బోస్, సుభాష్ చంద్రబోస్ కు నాయకత్వమును అప్పగించెను.
D. భారత జాతీయ సైన్యం కెప్టెన్ మొహన్ సింగ్ సైనికాధికారి.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. A, C మరియు D మాత్రమే
  3. B, C మరియు D మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 2

A, C మరియు D మాత్రమే

Recent Articles