Home  »  TGPSC 2024  »  Indian History-1

Indian History-1 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాటిని స్థాపించిన సంవత్సరం ప్రకారం కాలక్రమానుసారంగా అమర్చండి :
A. ఆలీఘర్ సైంటిఫిక్ సోసైటీ
B. బెనారస్ డిబేటింగ్ క్లబ్
C. బీహార్ సైంటిఫిక్ సోసైటి
D. సోసైటి ఫర్ ట్రాన్స్ లేటింగ్ యురోపియన్ సైన్సెస్
E. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆప్ సైన్స్

సరైన క్రమాన్ని ఎంచుకొనుము :

  1. D, E, A, B, C
  2. B, C, D, A, E
  3. B, E, A, D, C
  4. D, B, A, C, E
View Answer

Answer: 4

D, B, A, C, E

Question: 12

క్రింది ప్రతిపాదనలను పరిగణించండి :
A. బ్రిటీష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియ జేయుటకు మహాత్మా గాంధీ ‘ఇండియన్ ఒపీనియన్’ అనే పుస్తకమును రచించెను.
B. 1909 లో, మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన ‘హింద్ స్వరాజ్’ ను బొంబే ప్రభుత్వంచే నిషేదించబడినది ఆపై దీనిని 1910 లో లండన్ లో ఆంగ్లంలో ప్రచురించారు.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 4

A మరియు B రెండూ కావు

Question: 13

రాజా రాం మోహన్ రాయ్ కి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలలో ఏది/ఏవి సరైనది/సరైనవి ?
A. ఆయన బహుభార్యత్వాన్ని అనుకూలించారు.
B. ఆయన 1825 లో వేదాంత కళాశాలను స్థాపించారు.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 2

B మాత్రమే

Question: 14

ఈ క్రింది చిత్ర లేఖనములలో రాజా రవి వర్మచే చిత్రింపబడినవి ఏవి ?
A. ఆలోచనలలో మునిగి పోయిన మహిళ
B. నాయర్ మహిళ
C. వధువు మరియు ఇద్దరు సహచరులు
D. దేవాలయం వద్ద భిక్ష ఇస్తున్న మహిళ
సరైన సమాధానం :

  1. B, C మరియు D మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. A, B మరియు D మాత్రమే
  4. A, C మరియు D మాత్రమే
View Answer

Answer: 3

A, B మరియు D మాత్రమే

Question: 15

ప్రథమ తెలుగు టాకీ సినిమా “భక్త ప్రహ్లాద” ని ఏ స్టూడియో నిర్మించింది?

  1. రంజిత్ మూవీటోన్
  2. భారత్ మూవీ టోన్
  3. మదన్ థియెటర్స్
  4. మద్రాస్ జాతీయ థియెటర్
View Answer

Answer: 2

భారత్ మూవీ టోన్

Recent Articles