Home  »  TGPSC 2024  »  Indian Polity-3

Indian Polity-3 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది ఏ అధికరణాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్యా మరియు ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడానికి నిర్ధారిస్తాయి?

  1. అధికరణం 47
  2. అధికరణం 42
  3. అధికరణం 46
  4. అధికరణం 43
View Answer

Answer: 3

అధికరణం 46

Question: 7

కింది వారిలో ‘సాంగ్ ఆఫ్ ద సెల్’ పుస్తక రచయిత ఎవరు?

  1. విక్రమ్ సేథ్
  2. వివేక్ షాన్బాగ్
  3. అమిష్ త్రిపాఠి
  4. సిద్ధార్థ ముఖర్జీ
View Answer

Answer: 4

సిద్ధార్థ ముఖర్జీ

Question: 8

భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్లను వాటి సంబంధిత నిబంధనలతో జతపరచండి.
ఆర్టికల్స్
A. ఆర్టికల్ 38
B. ఆర్టికల్ 29
C. ఆర్టికల్ 22
D. ఆర్టికల్ 41
నిబంధనలు
i. అల్పసంఖ్యాకుల ప్రయోజనాల పరిరక్షణ
ii. ప్రజల యొక్క సంక్షేమాన్ని చేకూర్చుట
iii. పనికి,విద్యా మరియు కొన్ని సందర్భాల్లో ప్రజలకు సహాయమునకు హక్కు
iv. కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ

  1. A-ii; B-i; C-iv; D-iii
  2. A-ill; B-iv, C-i; D-ii
  3. A-iv, B-ili; C-i; D-ii X
  4. A-iv, B-iii; C-ii; D-i
View Answer

Answer: 1

A-ii; B-i; C-iv; D-iii

Question: 9

భారత రాజ్యాంగంలోని సామాజిక న్యాయానికి సంబంధించిన క్రింది అధికరణలను వాటి సంబంధిత నిబంధనలతో జతపరచండి.
అధికరణలు
1. అధికరణం 19
2.అధికరణం 25
3. అధికరణం 44
నిబంధనలు
A. ఏకరీతి పౌర స్మృతి
B. వాక్ స్వాతంత్య్రం మరియు భావ వ్యక్తీకరణ హక్కు.
C. మత స్వాతంత్రపు హక్కు.

  1. 1-C, 2-A, 3-B
  2. 1-A, 2-B, 3-C
  3. 1-B, 2-C, 3-A
  4. 1-C, 2-B, 3-A
View Answer

Answer: 3

1-B, 2-C, 3-A

Question: 10

కేంద్ర శాసనసభకు సంబంధించి నిలువు వరుసలను జతపర్చండి.
భారత రాజ్యాంగం యొక్క అధికరణములు అంశాలు
A. అధికరణము 80  i. కేంద్ర కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి
B. అధికరణము 73  ii. రాజ్యసభ సంరచన
C. అధికరణము 55  iii. రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం
D. అధికరణము 66  iv. ఉప-రాష్ట్రపతి యొక్క ఎన్నిక

  1. A-iv, B-iii; C-ii; D-i
  2. A-iii; B-iv, C-i; D-ii
  3. A-iv, B-iii; C-i; D-ii
  4. A-ii, B-i; C-iii; D-iv
View Answer

Answer: 4

A-ii, B-i; C-iii; D-iv

Recent Articles