Home  »  TGPSC 2024  »  Indian Polity-3

Indian Polity-3 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో ఏది భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగా (మతాతీత రాజ్యంగా) ప్రకటించింది?

  1. నిర్దేశక సూత్రాలు
  2. ప్రాథమిక హక్కులు
  3. 9వ షెడ్యూలు
  4. రాజ్యాంగ ప్రవేశిక
View Answer

Answer: 4

రాజ్యాంగ ప్రవేశిక

Question: 12

కింది వాటిని భారతదేశంలో భూమి మరియు వ్యవసాయ సంస్కరణ చట్టాలను అవి జరిగిన సంవత్సరం పెరుగుతున్న క్రమంలో అమర్చండి.
1. భారతదేశంలో జమీందారీ వ్యవస్థ రద్దు.
2. భారతదేశంలో హరిత విప్లవం.
3. పట్టణ భూమి (గరిష్ట పరిమితి మరియు నియంత్రణ) చట్టం.

  1. 2, 1, 3
  2. 1, 2, 3
  3. 1, 3, 2
  4. 3, 1, 2
View Answer

Answer: 2

1, 2, 3

Question: 13

కింది వాటిలో భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి, ‘కేబినెట్’ అనే పదం దేనిని సూచిస్తుంది?

  1. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రులందరూ
  2. మంత్రి మండలి
  3. ప్రధాన మంత్రి మరియు అతని కేబినెట్ మంత్రులు
  4. ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి మాత్రమే
View Answer

Answer: 3

ప్రధాన మంత్రి మరియు అతని కేబినెట్ మంత్రులు

Question: 14

కింది వాటిలో ఏ రాష్ట్రం ఒప్పంద వ్యవసాయ చట్టమును అనుసరించుట కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిన తర్వాత మొదటగా ఆమోదించింది?

  1. పంజాబ్
  2. ఉత్తర ప్రదేశ్
  3. హర్యానా
  4. తమిళనాడు
View Answer

Answer: 4

తమిళనాడు

Question: 15

కింది వాటిలో ఏ హైకోర్టులు అవి ఉన్న నగరాలతో తప్పుగా జత చేయబడ్డాయి
1. కేరళ హైకోర్టు – కొచ్చి
2. రాజస్థాన్ హైకోర్టు – జోధ్ పూర్
3. ఝార్ఖండ్ హైకోర్టు – జంషెడ్ పూర్

  1. 3 మాత్రమే
  2. 2 మరియు 3
  3. 1 మాత్రమే
  4. 1 మరియు 2
View Answer

Answer: 1

3 మాత్రమే

Recent Articles