Home  »  TGPSC 2024  »  Indian Polity-4

Indian Polity-4 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత రాజ్యాంగంలో బయటి నుండి తీసుకొన్న లక్షణాలకు సంబంధించి, కింది వాటిలో సరియైనది కాని జత ఏది?

  1. అవశిష్టాధికారాలు కేంద్రం చేతుల్లో వుంచుట- కెనడా
  2. ఉమ్మడి జాబితా యొక్క భావన – జపాన్
  3. క్యాబినెట్ వ్యవస్థ – బ్రిటన్
  4. రాష్ట్రపతి ఎన్నిక విధానం – ఐర్లాండ్
View Answer

Answer: 2

ఉమ్మడి జాబితా యొక్క భావన – జపాన్

Question: 7

భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు పార్లమెంటులో సీట్ల రిజర్వేషన్ను క్రింది వాటిలోని ఏ అధికరణం అందిస్తుంది?

  1. అధికరణం 335
  2. అధికరణం 330
  3. అధికరణం 340
  4. అధికరణం 325
View Answer

Answer: 2

అధికరణం 330

Question: 8

భారతదేశంలోని రాజకీయ పార్టీల హోదాకు సంబంధించి, మే 2023 నాటికి ఈ క్రింది వాటిలో ఏ జత సరి కాదు?

  1. బహుజన సమాజ్ పార్టీ – జాతీయ పార్టీ
  2. లోక్ జనశక్తి పార్టీ – జాతీయ పార్టీ
  3. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- జాతీయ పార్టీ
  4. శిరోమణి అకాలీదళ్ – రాష్ట్ర పార్టీ
View Answer

Answer: 2

లోక్ జనశక్తి పార్టీ – జాతీయ పార్టీ

Question: 9

భారత రాజ్యాంగం యొక్క కింది ఆర్టికల్స్ లను సామాజిక న్యాయానికి సంబంధించిన సంబంధిత నిబంధనలతో జతపర్చండి.
ఆర్టికల్స్ సామాజిక న్యాయానికి సంబంధించిన నిబంధనలు
A. ఆర్టికల్ 39A
B. ఆర్టికల్ 17
C. ఆర్టికల్ 24
D. ఆర్టికల్ 46
i. కర్మాగారాలలో పిల్లల ఉపాధిని నిషేధించడం మొదలైనవి.
ii. SC/ST కులాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం
iii. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం
iv. అంటరానితనం యొక్క నిర్మూలన

  1. A-ii; B-i; C-iv; D-iii
  2. A-iii; B-iv; C-i; D-ii
  3. A-iv, B-iii, c-ii; D-i
  4. A-iv, B-iii; C-i; D-ii
View Answer

Answer: 2

A-iii; B-iv; C-i; D-ii

Question: 10

కింది వాటిలో రాజ్యానికి సంబంధించిన ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ఏది?

  1. ప్రాథమిక హక్కులను అమలు చేయటం
  2. సమాఖ్య వ్యవస్థ యొక్క ఏర్పాటు
  3. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి
  4. జాతీయ భద్రతను నిర్ధారించడానికి
View Answer

Answer: 3

సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి

Recent Articles