Home  »  TGPSC 2024  »  Indian Polity-5

Indian Polity-5 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో సమ న్యాయ భావన సారాంశాన్ని తెలియజేయనిది ఏది?

  1. అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయవ్యవస్థ
  2. అందరికీ ఒకే చట్టం
  3. అందరికీ ఒకే న్యాయవ్యవస్థతో అన్ని చట్టాలు ఒకరికే
  4. అందరికీ ఒకే రాష్ట్రం
View Answer

Answer: 3

అందరికీ ఒకే న్యాయవ్యవస్థతో అన్ని చట్టాలు ఒకరికే

Question: 7

కింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించినది ఏది?

  1. కార్యనిర్వాహకుడు న్యాయవ్యవస్థను నియంత్రించడం
  2. కార్యనిర్వాహకుడు చట్టసభలను నియంత్రించడం
  3. చట్టసభలు కార్యనిర్వాహకుడిని నియంత్రిస్తుంది.
  4. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహకుడిని నియంత్రించడం
View Answer

Answer: 3

చట్టసభలు కార్యనిర్వాహకుడిని నియంత్రిస్తుంది.

Question: 8

భారత ప్రభుత్వం చేసిన వివిధ సామాజిక న్యాయ చట్టాలు గల కింది జాబితా-Iని జాబితా- IIతో జతపర్చండి.
జాబితా -I
a. పౌర హక్కుల నియమాల సంరక్షణ
b. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం
c. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం
d. చేతి పారిశుద్యకారుల ఉపాధిని నిషేధించడం
జాబితా -II
i. 2013
ii. 2007
iii. 2019
iv. 1977

  1. a-iv, b-iii, c-ii, d-i
  2. a-iii, b-iv, c-i, d-ii
  3. a-iv, b-iii, c-i, d-ii
  4. a-i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 1

a-iv, b-iii, c-ii, d-i

Question: 9

భారత రాజ్యాంగంలోని కింది అధికరణములను భారత గవర్నర్ కు  సంబంధించిన సంబంధిత నిభంధనలతో జతపర్చండి.
భారత రాజ్యాంగం  యొక్క అధికరణములు – నిభందనలు
A. అధికరణము 151
B. అధికరణము 163
C. అధికరణ 158
D. అధికరణము 159
i. గవర్నర్ పదవీ షరతులు
ii. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం లేదా ప్రతిజ్ఞ
iii. ఆడిట్ నివేదికలు
iv. గవర్నర్కు సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి మంత్రి మండలి

  1. A-iv; B-iii; C-ii; D-i
  2. A-iv; B-iii; C-i; D-ii
  3. A-ii; B-i; C-iv; D-iii
  4. A-iii; B-iv; C-i; D-ii
View Answer

Answer: 4

A-iii; B-iv; C-i; D-ii

Question: 10

భారత కేంద్ర కార్యనిర్వాహక సంస్థ యొక్క రాజ్యాంగ పాత్రలకు సంబంధించి జాబితా- I ను జాబితా-II తో సరిపోల్చండి.
జాబితా- I
A. అధికరణ 64
B. అధికరణ 167
C. అధికరణ 165
D. అధికరణ 360
జాబితా-॥
i. రాష్ట్రానికి అడ్వొకేట్ జనరల్ ను  గవర్నర్ నియమిస్తారు.
ii. ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తారు
iii. రాజ్యసభ ఛైర్ పర్సన్ (ఎక్స్ అఫీషియో)గా ఉపరాష్ట్రపతి
iv. ముఖ్యమంత్రి విధులను నిర్వచించారు.

  1. A-ii, B-i, C-iii, D-iv
  2. A-i, B-iii, C-iv, D-ii
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iv, B-iii, C-i, D-ii
View Answer

Answer: 3

A-iii, B-iv, C-i, D-ii

Recent Articles