Home  »  TGPSC 2024  »  Indian Polity-5

Indian Polity-5 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత రాజ్యాంగంలో ‘ఏక పౌరసత్వం’ మరియు పార్లమెంటరీ అధికారాలు ఈ క్రింది దేశాలలో ఏ దేశం నుండి తీసుకోబడినవి?

  1. ఆస్ట్రేలియా
  2. UK
  3. కెనడా
  4. USA
View Answer

Answer: 2

UK

Question: 12

పంచాయతీ రాజ్ కు  సంబంధించిన జాబితా -I ని జాబితా- II తో జతపర్చండి.
జాబితా -I
A. అధికరణ 243J
B. అధికరణ 243B
C. అధికరణ 243H
D. అధికరణ 243N
జాబితా -II
i. పంచాయతీలు పన్నులు విధించే అధికారం, వాటి నిధులు
ii. ప్రస్తుత చట్టాలు మరియు పంచాయతీల కొనసాగింపు
iii. పంచాయతీల ఖాతాల ఆడిట్
iv. పంచాయతీల ఏర్పాటు

  1. A-iv, B-iii, C-ii, D-i
  2. A-ii, B-I, C-iv, D-iii
  3. A-iv, B-iii, C-i, D-ii
  4. A-iii, B-iv, C-i, D-ii
View Answer

Answer: 4

A-iii, B-iv, C-i, D-ii

Question: 13

భారతదేశంలోని ప్రాథమిక హక్కులు మరియు సంబంధిత అధికారణాలకు సంబంధించి, క్రింది జతలలో సరైనది ఏది ?

  1. సమానత్వ హక్కు (అధికరణం 14-18)
  2. శోషణ నుండి రక్షణకు హక్కు (అధికరణం 25-26)
  3. మతస్వాతంత్ర హక్కు (అధికరణం 27-30)
  4. స్వేచ్ఛా హక్కు- (అధికరణం 19–24)
View Answer

Answer: 1

సమానత్వ హక్కు (అధికరణం 14-18)

Question: 14

జాబితా -I తో జాబితా – II ను జతపరచండి.
జాబితా -I(మూలాలు)
A. భారత ప్రభుత్వ చట్టం 1935
B. US రాజ్యాంగం
C. బ్రిటిష్ రాజ్యాంగం
D. ఆస్ట్రేలియన్ రాజ్యాంగం
జాబితా -II(అరువుగా తీసుకున్న లక్షణాలు)
l. ప్రాథమిక హక్కులు
II. చట్ట పరమైన పాలన
III. ఉమ్మడి జాబితా
IV. ఫెడరల్ పథకం

  1. A-IV, B-I, C-II, D-III
  2. A-II, B-I, C-IV, D-III
  3. A-III, B-II, C-I, D-IV
  4. A-III, B-I, C-II, D-IV
View Answer

Answer: 1

A-IV, B-I, C-II, D-III

Question: 15

కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, కింది వాటిలో ఏది రాజ్యాంగపరమైన నిబంధన కాదు?

  1. ఏదైనా రాష్ట్ర ప్రాంతాన్ని తగ్గించడం
  2. ఏదైనా రాష్ట్రం పేరు మార్చడానికి
  3. ఏదైనా రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం
  4. ఒక రాష్ట్రం కేంద్రపాలితాన్ని కలిగి ఉండవచ్చు
View Answer

Answer: 4

ఒక రాష్ట్రం కేంద్రపాలితాన్ని కలిగి ఉండవచ్చు

Recent Articles