- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 కి 2017 తమిళనాడు సవరణ ద్వారా అనుమతించిన_____పద్ధతిని సుప్రీంకోర్టు సమర్థించింది.
- ఖో ఖో
- మల్లఖాంబ్
- గిల్లిదండ
- జల్లికట్టు
Answer: 4
జల్లికట్టు
Question: 12
భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది జాబితా-Iని జాబితా-II తో జతపర్చండి.
జాబితా -I (భావన)
a. న్యాయం
b. స్వేచ్ఛా
c. సమానత్వం
d. సౌభ్రాతృత్వం
జాబితా -II (అంశాలు)
1. నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన
ii. వ్యక్తి యొక్క గౌరవం
iii. సామాజిక, ఆర్ధిక మరియు రాజకీయ
iv. స్థాయి అవకాశాలు
- a-i, b-iii, c-iv, d-ii
- a-i, b-iii, c-ii, d-iv
- a-iii, b-i, c-iv, d-ii
- a-iii, b-i, c-ii, d-iv
Answer: 3
a-iii, b-i, c-iv, d-ii
Question: 13
మొదట రూపొందించిన భారత రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు మరియు షెడ్యూళ్లు ఉన్నాయి?
- అధికరణాలు మరియు 6 షెడ్యూళ్లు
- 100 అధికరణాలు మరియు 3 షెడ్యూళ్లు
- 395 అధికరణాలు మరియు 8 షెడ్యూళ్లు
- 500 అధికరణాలు మరియు 20 షెడ్యూళ్లు
Answer: 3
395 అధికరణాలు మరియు 8 షెడ్యూళ్లు
Question: 14
బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ కోడ్ల స్థానంలో 2023 డిసెంబర్లో రాజ్యసభ ఎన్ని క్రిమినల్ చట్టాలను ఆమోదించింది?
- రెండు
- మూడు
- ఐదు
- నాలుగు
Answer: 2
మూడు
Question: 15
న్యాయ సమీక్ష యొక్క ప్రాథమిక లక్ష్యం అనేది_______.
- అధికారాల యొక్క సవరణ
- రాజ్యాంగం యొక్క సంరక్షణ
- ప్రాథమిక హక్కులను పరిరక్షించడం
- ఏదేని ప్రభుత్వాంగం యొక్క అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం
Answer: 2
రాజ్యాంగం యొక్క సంరక్షణ