- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 6
కింది వాటిలో స్థానిక ప్రభుత్వ సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము కింద ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది?
- అధికరణం 243-Z
- అధికరణ 243-1
- అధికరణం 243-G
- అధికరణం 243-R
Answer: 2
అధికరణ 243-1
Question: 7
ప్రాథమిక హక్కుల పరిధిలో వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుండి విముక్తి పొందే హక్కు ప్రజలకు ఉందని భారత సర్వోన్నత న్యాయస్థానం కింది వాటిలో ఏ కేసులో పేర్కొంది?
- విశాఖ మరియు ఇతరులు vs రాజస్థాన్ రాష్ట్రం
- ఎంకే రంజిత్సిన్ & ఇతరులు VS యూనియన్ ఆఫ్ ఇండియా & ఇతరులు
- ఎంసి మెహతా VS యూనియన్ ఆఫ్ ఇండియా
- జస్టిస్ కె ఎస్ పుట్టస్వామి (రిటైర్డ్.) VS. యూనియన్ ఆఫ్ ఇండియా
Answer: 3
ఎంసి మెహతా VS యూనియన్ ఆఫ్ ఇండియా
Question: 8
భారత రాజ్యాంగానికి సంబంధించి కింది జాబితా-Iని జాబితా-IIతో జతపర్చండి.
జాబితా -I (అధికరణం)
a. అధికరణం 14
b. అధికరణం 15
c. అధికరణం 16
d. అధికరణం 18
జాబితా -II (అంశాలు)
i. వివక్ష నిషేధం
ii. చట్టం ముందు సమానత్వం
iii. ప్రజల ఉపాధి విషయాలలో సమాన అవకాశాలు
iv. బిరుదుల రద్దు
- a-i, b-ii, c-iv, d-iii
- a-ii, b-i, c-iv, d-iii
- a-ii, b-i, c-iii, d-iv
- a-i, b-ii, c-iii, d-iv
Answer: 3
a-ii, b-i, c-iii, d-iv
Question: 9
అధికరణం 88 ప్రకారం, కింది వ్యక్తులలో పార్లమెంటు సభలు, ఉభయ సభలు మరియు కమిటీలలో మాట్లాడే మరియు పాల్గొనే హక్కు ఎవరికి ఉంటుంది?
- భారతదేశం యొక్క ప్రతి మంత్రి మరియు అటార్నీ జనరల్
- పార్లమెంటు సభ్యులు మాత్రమే
- లోక్ సభ స్పీకర్ మాత్రమే
- ప్రధాన మంత్రి మాత్రమే
Answer: 1
భారతదేశం యొక్క ప్రతి మంత్రి మరియు అటార్నీ జనరల్
Question: 10
కింది వారిలో లోక్‌సభను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది?
- లోక్ సభ స్పీకర్
- ప్రధాన మంత్రి
- రాష్ట్రపతి
- ఉపాధ్యక్షుడు
Answer: 1
లోక్ సభ స్పీకర్