- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు ఏవి?
1. ప్రభుత్వం యొక్క కఠిన సమాఖ్య రూపం.
2. దృఢ మరియు అదృఢతల ప్రత్యేక మిశ్రమం.
3. యావత్ భారతదేశానికి ఏక పౌరసత్వం.
- 2 మరియు 3 మాత్రమే
- 1 మరియు 3 మాత్రమే
- 1 మరియు 2 మాత్రమే
- 1, 2 మరియు 3
Answer: 1
2 మరియు 3 మాత్రమే
Question: 12
భారత శిక్షా స్మృతి 1834లో ఏర్పడింది కానీ,_________లో అమలులోకి వచ్చింది.
- 1888
- 1876
- 1862
- 1845
Answer: 3
1862
Question: 13
కింది వాటిలో భారత రాజ్యాంగంలో ‘పీఠిక భావనను చేర్చాలనే ఆలోచన ఏ దేశం నుండి తీసుకోబడింది?
- ఫ్రాన్స్
- యునైటెడ్ కింగ్ డమ్
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- ఆస్ట్రేలియా
Answer: 3
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Question: 14
భారత రాజ్యాంగంలోని సమానత్వానికి మినహాయింపులకు సంబంధించి ఈ క్రింది జాబితా-Iను జాబితా-II తో జతచేయండి.
జాబితా-I (సమానత్వం కింద మినహాయింపులు)
a. భారత రాష్ట్రపతి మరియు గవర్నర్ల మినహాయింపులు
b. పార్లమెంటులో తన చర్యలకు పార్లమెంటు సభ్యుడు ఏ న్యాయస్థానంలో విచారణకు బాధ్యత వహించడు.
c. విద్యాసంస్థల్లో OBCలకు రిజర్వేషన్లు
d. విద్యా సంస్థలలో EWSలకు రిజర్వేషన్
జాబితా -II (నిబంధనలు)
i. అధికరణం 105
ii. అధికరణం 361
iii. 93 వ సవరణ
iv. 103వ సవరణ
- a-i, b-ii, c-iv, d-iii
- a-i, b-ii, c-iii, d-iv
- a-ii, b-i, c-iii, d-iv
- a-ii, b-i, c-iv, d-iii
Answer: 3
a-ii, b-i, c-iii, d-iv
Question: 15
ఆర్థిక లేదా ఇతర అశక్తతల కారణంగా ఏ పౌరుడికీ న్యాయాన్ని పొందే అవకాశాలు నిరాకరించబడకుండా చూసేందుకు ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత రాజ్యాంగంలోని కింది ఏ అధికరణం ఆదేశించింది?
- అధికరణం 41
- అధికరణం 39
- అధికరణం 43
- అధికరణం 39A
Answer: 4
అధికరణం 39A