- Telangana Economy-4
 - Environment-5
 - Environment-4
 - International Relations-4
 - International Relations-3
 - Telangana Schemes-4
 - Indian Polity-11
 - Indian Polity-10
 - Indian Polity-9
 - Telangana History-3
 - Indian History-9
 - Indian History-8
 - Telangana Geography-3
 - Indian Economy-8
 - Indian Economy-7
 - Indian Economy-6
 - Indian Geography-8
 - Indian Geography-7
 - General Science – Science and Technology-11
 - General Science – Science and Technology-10
 - General Science – Science and Technology-9
 - Indian Geography-6
 - Central Schemes-3
 - Telangana Culture-2
 - International Relations-2
 - General Science – Science and Technology-8
 - General Science – Science and Technology-7
 - General Science – Science and Technology-6
 - General Science – Science and Technology-5
 - Environment-3
 - Telangana Economy-3
 - Indian Geography-5
 - Indian Polity-8
 - Indian Polity-7
 - Indian Polity-6
 - Telangana Geography-2
 - Indian Economy-5
 - Indian Economy-4
 - Indian Economy-3
 - Indian History-7
 - Indian History-6
 - Indian History-5
 - Indian History-4
 - Central Schemes-2
 - Indian Polity-5
 - Indian Polity-4
 - Telangana History-2
 - Telangana Economy-2
 - Environment-2
 - Indian Geography-4
 - Telangana Schemes-3
 - Indian History-3
 - Indian Economy-2
 - General Science – Science and Technology-4
 - Disaster Management-1
 - Telangana Culture-1
 - Telangana Movement-2
 - Telangana Movement-1
 - International Relations-1
 - Telangana Schemes-2
 - Telangana Schemes-1
 - Indian Polity-3
 - Indian Polity-2
 - Indian Polity-1
 - Telangana History-1
 - Indian History-2
 - Indian History-1
 - Telangana Geography-1
 - World Geography-1
 - Indian Economy-1
 - Telangana Economy-1
 - Environment-1
 - Central Schemes-1
 - Indian Geography-3
 - Indian Geography-2
 - Indian Geography-1
 - General Science – Science and Technology-3
 - General Science – Science and Technology-2
 - General Science – Science and Technology-1
 
Question: 1
దిగువ ప్రకటనలకు సంబంధించి, ఇవ్వబడ్డ ఎంపికల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రకటన I: ఎయిడ్స్ (AIDS) అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి.
ప్రకటన II: ఎయిడ్స్ (AIDS) ఒక భాగస్వామి నుండి మరొక భాగస్వామికి లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది.
- ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
 - ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం
 - ప్రకటనలు I మరియు II రెండూ సత్యం
 - ప్రకటనలు I మరియు II రెండూ అసత్యం
 
Answer: 1
ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
Question: 2
కింది వాటిలో భారత రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాద’, ‘లౌకిక మరియు ‘సమైక్యత’ అనే పదాలు చేర్చబడిన సవరణ చట్టం ఏది?
- 52వ సవరణ చట్టం
 - 44వ సవరణ చట్టం
 - 34వ సవరణ చట్టం
 - 42వ సవరణ చట్టం
 
Answer: 4
42వ సవరణ చట్టం
Question: 3
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం వారికి అందించిన భద్రతలకు సంబంధించిన విషయాలను పరిశోధించడానికి మరియు పర్యవేక్షించడానికి
ఒక కమిషన్ ను ఏర్పాటు చేసే వీలు భారత రాజ్యాంగంలోని కింది ఏ అధికరణం అందిస్తుంది?
- అధికరణం 360
 - అధికరణం 338
 - అధికరణం 350
 - అధికరణం 340
 
Answer: 2
అధికరణం 338
Question: 4
ఈ ప్రశ్నలలో రెండు ప్రకటనలు A మరియు B ఉన్నాయి. ఈ ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించి, క్రింద ఇవ్వబడిన ఎంపికలలో సరైన ఎంపికను గుర్తించండి.
ప్రకటన A: భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రవేశిక లేకుండా ఆమోదించబడింది.
ప్రకటన B: భారత ప్రభుత్వ చట్టం, 1935లో ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ద్వారా ప్రాంతీయ రాజ్యాధికారం భర్తీ చేయబడింది.
- ప్రకటనలు A మరియు B సరైనవి కావు
 - ప్రకటన B మాత్రమే సరైనది.
 - ప్రకటనలు A మరియు B సరైనవి.
 - ప్రకటన A మాత్రమే సరైనది.
 
Answer: 4
ప్రకటన A మాత్రమే సరైనది.
Question: 5
ఇచ్చిన వరుసలు జతపరచి సరైన దానిని గుర్తించండి.
వరుస – I (కమిటీ) 
A.యూనియన్ రాజ్యాంగ కమిటీ
B. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ
C. స్టీరింగ్ కమిటీ
D. ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ
వరుస – II (ఛైర్మన్)
I. జవహర్ లాల్ నెహ్రూ
II. జేబీ కృపలాని
III. డా. రాజేంద్ర ప్రసాద్
IV. సర్దార్ వల్లభాయ్ పటేల్
- A-1, B-IV, C-II, D-III
 - A-I, B-II, C-III, D-IV
 - A-IV, B-III, C-I, D-II
 - A-III, B-II, C-I, D-IV
 
Answer: 2
A-I, B-II, C-III, D-IV
