Home  »  TGPSC 2024  »  Indian Polity-8

Indian Polity-8 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిని సరిగ్గా జతపర్చండి.
వర్గం -I
a. ఆగస్టు ఆఫర్
b. మిషన్
C. రాజా జీ ఫార్ములా
d. షిమ్లా సమావేశం
వర్గం -II
1. 1940
2. 1942
3. 1944
4. 1945

  1. a-1, b-4, c-3, d-2
  2. a-1, b-2, c-3, d-4
  3. a-4, b-3, c-2, d-1
  4. a-4, b-2, c-3, d-1
View Answer

Answer: 2

a-1, b-2, c-3, d-4

Question: 7

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. భారత ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు
B. జునాగఢ్ మరియు మానవదార్ల యొక్క ఏకీకరణ
C. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం అమలు

  1. A, B, C
  2. B, C, A
  3. C, B, A
  4. C, A, B
View Answer

Answer: 3

C, B, A

Question: 8

భారత రాజ్యాంగంలోని అధికరణం 17________తో వ్యవహరిస్తుంది.

  1. బాల్య వివాహాల రద్దు
  2. వెట్టి కార్మికత రద్దు
  3. కుల ఆధారిత వివక్ష నిర్మూలన
  4. అంటరానితనం నిర్మూలన
View Answer

Answer: 4

అంటరానితనం నిర్మూలన

Question: 9

ఈ కింది వారిలో రాజ్యాంగ సభ యొక్క ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ ఎవరు?

  1. డా|| బి. ఆర్. అంబేద్కర్
  2. జవహర్ లాల్ నెహ్రూ
  3. డా|| రాజేంద్ర ప్రసాద్
  4. సర్దార్ వల్లభాయ్ పటేల్
View Answer

Answer: 4

సర్దార్ వల్లభాయ్ పటేల్

Question: 10

వివిధ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించి క్రింది జాబితా-Iని జాబితా-II తో జతపర్చండి.
జాబితా -I (రాజ్యాంగ సవరణ చట్టాలు)
a. వస్తు సేవల పన్ను
b. పార్లమెంటులో మహిళలకు 1/3వ వంతు సీట్ల రిజర్వేషన్
c. బీసీల యొక్క జాతీయ కమిషన్కు రాజ్యాంగ హెూదా
d. కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ల పొడిగింపు
జాబితా -II (సవరణ యొక్క సంవత్సరం)
i. 2023
ii. 2017
iii. 2018
iv. 2020

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-ii, b-i, c-iv, d-iii
  3. a-iii, b-i, c-ii, d-iv
  4. a-ii, b-i, c-iii, d-iv
View Answer

Answer: 4

a-ii, b-i, c-iii, d-iv

Recent Articles