More Topics
- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
క్రింది ఏ సంవత్సరంలో విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది?
- 2005
- 1950
- 2009
- 2015
Answer: 3
2009
Question: 12
సమాజంలోని బలహీన వర్గాల, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల విద్యా మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలని భారత రాజ్యాంగంలోని కింది ఏ అధికరణం రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది?
- అధికరణం 46
- అధికరణం 40
- అధికరణం 45
- అధికరణం 39
Answer: 1
అధికరణం 46
Question: 13
రాజ్యాంగంలోని______ప్రకారం కోర్టుకు అందించబడిన విస్తృత అధికారాలను అమలు చేస్తూ, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కొరకు జనవరి 30న జరిగిన ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
- అధికరణం 141
- అధికరణం 142
- అధికరణం 131
- అధికరణం 32
Answer: 2
అధికరణం 142
Question: 14
కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క సరైన సమాఖ్యేతర లక్షణం ఏది?
- ఏకైక పౌరసత్వం
- స్వతంత్ర న్యాయవ్యవస్థ
- రాజ్యాంగ ఆధిపత్యం
- అధికారాల విభజన
Answer: 1
ఏకైక పౌరసత్వం
Question: 15
కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం విద్యాహక్కు ప్రాథమిక హక్కుగా చేర్చబడింది?
- 86వ సవరణ చట్టం
- 100 వ సవరణ చట్టం
- 101 వ సవరణ చట్టం
- 92 వ సవరణ చట్టం
Answer: 1
86వ సవరణ చట్టం
Recent Articles