Home  »  TGPSC 2024  »  Indian Polity-11

Indian Polity-11 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి?
A. రాజ్యాంగంలోని అధికరణం(ఆర్టికల్) 80 కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం అనేది రాష్ట్రపతికి ఉంది, అతను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి యొక్క సలహాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు.
B. రాజ్యాంగంలోని అధికరణం (ఆర్టికల్) 154 ప్రకారం రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా వ్యవహరిస్తూ, ప్రతి రాష్ట్రానికి రాష్ట్రపతి గవర్నర్ను నియమించాలి.

  1. B మాత్రమే
  2. A మాత్రమే
  3. A కానీ లేదా B కానీ ఏది కాదు.
  4. A మరియు B రెండూ
View Answer

Answer: 3

A కానీ లేదా B కానీ ఏది కాదు.

Question: 7

క్రింది ఏ అధికారణాలలో భారత రాజ్యాంగంలోని న్యాయంతో కూడిన సామాజిక క్రమాన్ని(సోషల్ ఆర్డర్) స్థాపించడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి దేశం ప్రయత్నిస్తుందని నొక్కి చెబుతుంది?
1.
X 3.

  1. అధికరణం(ఆర్టికల్) 38
  2. అధికరణం(ఆర్టికల్) 77
  3. అధికరణం (ఆర్టికల్) 73
  4. అధికరణం (ఆర్టికల్) 44
View Answer

Answer: 1

అధికరణం(ఆర్టికల్) 38

Question: 8

కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
A. యూనియన్ అధికారిక భాషకు సంబంధించిన నిబంధన (అధికరణం 343) స్విట్జర్లాండ్ రాజ్యాంగం స్పూర్తితో రాయబడింది.
B. ఇది దేవనాగరి లిపిలో హిందీని అధికారిక భాషగా గుర్తించి, పార్లమెంటు వేరే నిర్ణయం తీసుకునే వరకు అధికారిక ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను ఉపయోగించాలని సూచిస్తుంది.

  1. A కానీ లేదా B కానీ కాదు
  2. B మాత్రమే
  3. A మరియు B రెండు
  4. A మాత్రమే
View Answer

Answer: 2

B మాత్రమే

Question: 9

బ్రిటీష్ ఇండియాలో తొలి సారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గమును ప్రవేశపెట్టిన చట్టం ఏది?

  1. భారత కౌన్సిల్ చట్టం 1909
  2. భారత ప్రభుత్వ చట్టం 1919
  3. స్వాతంత్ర్య చట్టం 1947
  4. భారత ప్రభుత్వ చట్టం 1935
View Answer

Answer: 1

భారత కౌన్సిల్ చట్టం 1909

Question: 10

క్రింది సవరణలలో భారత రాజ్యాంగంలోని ఏది విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రవేశపెట్టింది?

  1. 77వ సవరణ
  2. 86వ సవరణ
  3. 56వ సవరణ
  4. 74వ సవరణ
View Answer

Answer: 2

86వ సవరణ

Recent Articles