Home  »  TGPSC 2024  »  Indian Polity-1

Indian Polity-1 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాఖ్యలను పరిగణించండి :
A. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీం కోర్టు గుర్తించింది.
B. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది.

పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరియైనవి ?

  1. A మాత్రమే నిజం.
  2. B మాత్రమే నిజం.
  3. A మరియు B రేండూ నిజం.
  4. A మరియు B రేండూ నిజం కావు.
View Answer

Answer: 3

A మరియు B రేండూ నిజం.

Question: 7

రాజ్యాంగంలోని 368వ ప్రకరణకు సంబంధించి ఈ క్రింది పేర్కొన్న వాటిని పరిశీలించండి :
A. ఇది రాజ్యాగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది.
B. 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది.
C. ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని కల్పించదు.
D. రాజ్యాంగ మౌళిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలనైన సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్నిస్తుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

  1. A మరియు B మాత్రమే నిజం.
  2. A, B మరియు C మాత్రమే నిజం.
  3. A, B మరియు D మాత్రమే నిజం.
  4. A, B, C మరియు D నిజం.
View Answer

Answer: 3

A, B మరియు D మాత్రమే నిజం.

Question: 8

ఈ క్రింది వాటిలో సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది ?

  1. ఎన్నికల సంఘం
  2. న్యాయ శాఖ ఆధిక్యత
  3. పార్లమెంటు ఆధిక్యత
  4. అధికారాల విభజన
View Answer

Answer: 4

అధికారాల విభజన

Question: 9

రాజ్యాంగ సవరణ చట్టం (నాలుగవ సవరణ), 1955 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశ పెట్టబడింది. ఈ భావన కలిగి ఉంది :
A. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎవరినైనా నిర్బంధించే పోలీసు అధికారం వివరిస్తుంది
B. ప్రజాసంక్షేమం దృష్ట్యా పన్నులు విధించే అధికారం గూర్చి తెలియ జేస్తుంది
C. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రయివేట వ్యక్తుల ఆస్తులను తీసుకోనెచట్టబద్ధ అధికారం
D. ప్రజా భారాన్ని పంచే చట్టబద్ద అధికారం
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. B, C మరియు D మాత్రమే
  3. C మాత్రమే
  4. D మాత్రమే
View Answer

Answer: 3

C మాత్రమే

Question: 10

“పాటించాల్సిన విధి ప్రక్రియ” పై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డా. బి.ఆర్. అంబెద్కర్ ఇలా గమనించారు:
A. శాసన-న్యాయ శాఖల మధ్య గల సంబంధాలకు.
B. సమాఖ్య విధానంలో శాసన శాఖ చేసిన చట్టాలు చెల్ల నేరవని, చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం.
C. సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే నిజం.
  2. B మరియు C మాత్రమే నిజం.
  3. A మరియు C మాత్రమే నిజం.
  4. A, B మరియు C నిజం.
View Answer

Answer: 1

A మరియు B మాత్రమే నిజం.

Recent Articles