- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
కింది అంతర్జాతీయ కార్యక్రమాలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్
B. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 9వ ఎడిషన్
C. 14వ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్
D. UNESCO-ఇండియా-ఆఫ్రికా (UIA) హ్యాకథాన్
- D, A, B, C
- B, D, C, A
- C, D, A, B
- A, D, C, B
Answer: 4
A, D, C, B
Question: 2
వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 గురించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది?
A. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్-2024లో గౌరవ అతిధులలో భారతదేశం ఒకటి.
B. ఈ సమ్మిట్లో 10 మంది అధ్యక్షులు మరియు 10 మంది ప్రధాన మంత్రులతో సహా 20 మంది ప్రపంచ నాయకులు పాల్గొన్నారు.
- A మరియు B రెండూ
- కేవలం B
- A లేదా B కాదు
- కేవలం A
Answer: 1
A మరియు B రెండూ
Question: 3
కింది ప్రకటనలలో UN 2023 జల సదస్సు గురించి సరైనది/వి ఏది/వి?
a. UN జల సదస్సు 2023 మార్చి 22-24 ల మధ్య జరిగింది.
b. దీనికి మన్రోవియా ప్రభుత్వం మరియు నెదర్లాండ్స్ లు సహ-ఆతిథ్యం వహించారు.
- ప్రకటనలు a కానీ లేదా b కానీ ఏదీ సరైనది కాదు.
- ప్రకటన b మాత్రమే సరైనది.
- ప్రకటనలు a మరియు b రెండూ సరైనవి.
- ప్రకటన a మాత్రమే సరైనది.
Answer: 4
ప్రకటన a మాత్రమే సరైనది.
Question: 4
2021 వర్చువల్ సమావేశముకు ముందు భారతదేశం బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశాన్ని ఏ సంవత్సరంలో నిర్వహించింది?
- 2010
- 2016
- 2013
- 2012
Answer: 2 & 4
Question: 5
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
- టాంజానియా
- పెరూ
- బ్రెజిల్
- స్విట్జర్లాండ్
Answer: 4
స్విట్జర్లాండ్