Home  »  TGPSC 2024  »  International Relations-1

International Relations-1 (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu

These International Relations (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

1955, బాండుంగ్ సమావేశం కింది వాటిలో దేనికి ప్రతీతి ?

  1. భారత-చైనాల మధ్య పంచశీల ఒప్పందం
  2. అలీన ఉద్యమం (NAM) నకు సన్నాహకం
  3. ఆసియాన్ (ASEAN) స్థాపన
  4. నూతన అంతర్జాతీయ ఆర్థిక క్రమం (NIEO) ఏర్పాటుకై ప్రకటన
View Answer

Answer: 2

అలీన ఉద్యమం (NAM) నకు సన్నాహకం

Question: 12

ఐక్యరాజ్య సమితికి సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
A. ఐక్యరాజ్య సమితిలో ఆరు ముఖ్య అంగాలు కలవు.
B. సర్వప్రతినిధి సభ మొత్తం సభ్యదేశాల ప్రతినిధులను కలిగి, ప్రతి ఒక్కరికి సమాన ఓటు విలువ కలిగి వుంటుంది.
C. ఐక్యరాజ్య సమితి అంగమైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC), దేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది.
D. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలి ముఖ్యమైన ప్రపంచ ఆర్థిక, సాంఘిక అంశాలపై చర్చలను సౌలభ్య పరచి విధాన సూచనలను చేస్తుంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. C మరియు D మాత్రమే
  3. A, B మరియు D మాత్రమే
  4. A, B మరియు C మాత్రమే
View Answer

Answer: 3

A, B మరియు D మాత్రమే

Question: 13

కింది BIMSTEC సెక్రెటరీస్-జనరల్ లను కాలానుగత శ్రేణిలో అమర్చుము :
A. సుమిత్ నకందల
B. ఇంద్ర మణి పాండే
C. టెనెజిన్ లెక్ ఫెల్
D. యం. శహీదుల్ ఇస్లాం
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :

  1. A, D, C, B
  2. C, B, A, D
  3. A, B, C, D
  4. D, A, B, C
View Answer

Answer: 1

A, D, C, B

Question: 14

జెనోసైడ్ కన్వెన్షన్ గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ మరియు శిక్ష, 1948 పరిధి కలిగిన సంస్థ కింది వాటిలో ఏది ?

  1. అంతర్జాతీయ న్యాయ స్థానం (ICJ)
  2. శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA)
  3. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)
  4. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (UNGA)
View Answer

Answer: 1 or 3

Question: 15

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కు సంబంధించి కింది వాఖ్యలను గ్రహించుము :
A. ఇది 2013 లో చైనా చే రూపొందించబడి ప్రారంభించబడిన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.
B. ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ల మధ్య భూ, సముద్ర మార్గాలను ఏర్పరచడం ద్వారా చైనా తన సాఫ్ట్ పవర్ ను బలీయం చేయడానికి ఉద్దేశించబడినది.
పైన ఇవ్వబడిన వాఖ్యాలలో ఏది/ఏవి ఒప్పు ?

  1. A మాత్రమే ఒప్పు
  2. B మాత్రమే ఒప్పు
  3. A మరియు B రెండూ ఒప్పు
  4. A మరియు B రెండూ ఒప్పు కావు
View Answer

Answer: 3

A మరియు B రెండూ ఒప్పు

Recent Articles