Home  »  TGPSC 2024  »  International Relations-3

International Relations-3 (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu

These International Relations (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయాల యొక్క సరైన జత(ల)ను గుర్తించండి:
A. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) – న్యూయార్క్
B. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (UNESCO) – పారిస్
C. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) – జెనీవా

  1. A మరియు C
  2. B మరియు C
  3. A మరియు B
  4. కేవలం A
View Answer

Answer: 2

B మరియు C

Question: 7

ఈ క్రింది వాటిలో ‘ఆపరేషన్ AI -అక్సా ఫ్లడ్’ దేనికి సంబంధించినది?

  1. 1990 గల్ఫ్ యుద్ధం
  2. ఆఫ్ఘనిస్తాన్ లో US సైనిక చర్య 2001
  3. 2011లో ఒసామా బిన్ లాడెన్ హతం చేయటం
  4. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ 2023
View Answer

Answer: 4

ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ 2023

Question: 8

క్రింది పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (OPEC) గురించి ప్రకటనలను చదవండి మరియు అత్యంత సరైన ఎంపికను ఎంచుకోండి.
A. ఇది 1960 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.
B. దీనిని ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా మరియు వెనిజులాలు ఏర్పాటు చేశాయి.
C. గాబన్ 2016 సంవత్సరంలో OPECలో తిరిగి చేరింది.

  1. A మరియు C మాత్రమే సరైనవి.
  2. A మరియు B మాత్రమే సరైనవి
  3. A, B మరియు C సరైనవి.
  4. B మరియు C మాత్రమే సరైనవి.
View Answer

Answer: 3

A, B మరియు C సరైనవి.

Question: 9

కింది ప్రకటనలలో ఏది/వి సరైనవి?
A. జూన్ 2024లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్జెంటీనాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు మరియు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
B. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యొక్క 13వ మంత్రివర్గ సమావేశం (MC13) అనేది అబుదాబిలో
జరిగింది.

  1. A మాత్రమే
  2. A కానీ లేదా B కానీ ఏది కాదు
  3. A మరియు B
  4. B మాత్రమే
View Answer

Answer: 4

B మాత్రమే

Question: 10

కింది కాన్ఫరెన్స్/సమావేశాలను అవి సమావేశమైన సరైన వేదికతో జతపర్చండి
అంతర్జాతీయ సంస్థ
A. ప్రపంచ హెపటైటిస్ సమావేశం 2024
B. 49వ G7 సమావేశం 2023
C. ప్రపంచ హైడ్రోజన్ సమావేశం 2024
సమావేశం జరిగే స్థలం
1. పోర్చుగల్
2. జపాన్
3. నెదర్లాండ్స్

  1. A-2, B-1, C-3
  2. A-1, B-3, C-2
  3. A-1, B-2, C-3
  4. A-3, B-1, C-2
View Answer

Answer: 3

A-1, B-2, C-3