Home  »  TGPSC 2024  »  Telangana Economy-3

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)-3 Previous Questions and Answers in Telugu

Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2024 లో, తెలంగాణ సమగ్రాభివృద్ధికి,_______కల్లా మెగా మాస్టర్ ప్రణాళికలు రూపొందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది

  1. 2035
  2. 2050
  3. 2040
  4. 2047
View Answer

Answer: 2

2050

Question: 7

తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ 2021 ప్రకారం, కిందివాటిలో తెలంగాణలోని వ్యవసాయ వాతావరణ మండలం కానిది ఏది?

  1. దక్షిణ తెలంగాణ మండలం
  2. మద్య తెలంగాణ మండలం
  3. తూర్పు తెలంగాణ మండలం
  4. ఉత్తర తెలంగాణ మండలం
View Answer

Answer: 3

తూర్పు తెలంగాణ మండలం

Question: 8

NEP ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం/ న్యుమరసి (FLN) గ్రేడ్ 3 నుండి______నాటికి ప్రారంభించి, అభ్యాసానికి అవసరమైన ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

  1. 2025
  2. 2029
  3. 2030
  4. 2027
View Answer

Answer: 1

2025

Question: 9

2022-23లో, తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) భారతదేశ GDPకి (ప్రస్తుత ధరల ప్రకారం) సుమారుగా _______ ని అందించింది.

  1. 4 శాతం
  2. 5 శాతం
  3. 7 శాతం
  4. 6 శాతం
View Answer

Answer: 2

5 శాతం

Question: 10

కింది వాటిలో సరికాని జత(లు) ఏవి ?
పంటలు – తెలంగాణలో పండే పంటల MSP (₹/Qtl) -2022-23
A. పెసర పప్పు – 9,985
B. నువ్వులు – 6,766
C. సోయా చిక్కుడు – 4,300

  1. A మరియు B
  2. B మాత్రమే
  3. C మాత్రమే
  4. B మరియు C
View Answer

Answer: 1

A మరియు B

Recent Articles