Home  »  TGPSC 2024  »  Telangana Economy-3

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)-3 Previous Questions and Answers in Telugu

Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో సరికాని జత(లు) ఏది/వి?
పంటలు – తెలంగాణలో పండే పంటల MSP (₹/Qtl) -2022-23
A. పత్తి – 6,380
B. వేరుశనగ – 5,850
C. శనగ పప్పు – 6,630

  1. C మాత్రమే
  2. B మరియు C
  3. B మాత్రమే
  4. A మరియు B
View Answer

Answer: 1

C మాత్రమే

Question: 12

సెక్షన్ 10 ప్రకారం, తెలంగాణ గ్రామీణాభివృద్ధి చట్టం, 1996 నిబంధనను ఉల్లంఘించిన ఏ డీలర్ కైనా గరిష్టంగా ఎంత జరిమానా విధించవచ్చు?

  1. ₹1,500
  2. ₹2,500
  3. ₹1,000
  4. ₹2,000
View Answer

Answer: 2

₹2,000

Question: 13

తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ 2021 ప్రకారం, భారత జనాభా లెక్కలు, 2011లో నిర్మల్ జిల్లా యొక్క లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు _________ స్త్రీలుగా నమోదైంది.

  1. 1049
  2. 1046
  3. 1033
  4. 1028
View Answer

Answer: 2

1046

Question: 14

2022-23 నాటికి, భారతదేశంలోని 16 రాష్ట్రాలలో ప్రస్తుత ధరల ప్రకారం GDPకి దోహదపడే వాటిలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత?

  1. 1వ
  2. 8వ
  3. 5వ
  4. 3వ
View Answer

Answer: 2

8వ

Question: 15

తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం, 2023 ప్రకారం, భారత దేశంలో 2021-2022లో తెలంగాణ అనేది గుడ్లను ఉత్పత్తి చేసే_______అతి పెద్ద రాష్ట్రం.

  1. నాల్గవ
  2. రెండవ
  3. మొదటి
  4. మూడో
View Answer

Answer: 4

మూడో

Recent Articles