Home  »  TGPSC 2024  »  Telangana Economy-2

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)-2 Previous Questions and Answers in Telugu

Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ 2021 ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ జిల్లా రెండవ అత్యల్ప జనసాంద్రతతో నమోదైంది?

  1. నిర్మల్
  2. ములుగు
  3. భద్రాద్రి కొత్తగూడెం
  4. కుమురం భీమ్
View Answer

Answer: 4

కుమురం భీమ్

Question: 7

తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ 2021 ప్రకారం, భారత జనాభా లెక్కలు, 2011లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యధిక పురుష అక్షరాస్యత రేటు నమోదైంది?

  1. యదాద్రి భువనగిరి
  2. మేడ్చల్-మల్కాజిగిరి
  3. మహబూబ్ నగర్
  4. భదాద్రి కొత్తగూడెం
View Answer

Answer: 2

మేడ్చల్-మల్కాజిగిరి

Question: 8

తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం, 2023 ప్రకారం, పరిశ్రమల రంగం 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని శ్రామిక జనాభాలో_______మందికి ఉపాధిని కల్పించింది.

  1. 9%
  2. 31%
  3. 16%
  4. 21%
View Answer

Answer: 4

21%

Question: 9

తెలంగాణ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ 2021 ప్రకారం, భారత జనాభా లెక్కలు, 2011లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం ఎంత?

  1. 48.9%
  2. 61.1%
  3. 66.2%
  4. 55.3%
View Answer

Answer: 2

61.1%

Question: 10

కింది వాటిలో 2022-23 సంవత్సరానికి గాను భారతదేశంలో అధిక తలసరి ఆదాయం (₹3,08,732) తో 1వ స్థానాన్ని సాధించిన రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. కర్నాటక
  3. హర్యానా
  4. తమిళ నాడు
View Answer

Answer: 1

తెలంగాణ

Recent Articles