Home  »  TGPSC 2024  »  Telangana Economy-1

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)-1 Previous Questions and Answers in Telugu

Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జాబితా-I ని జాబితా-II తో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా సంభావ్య పారిశ్రామిక రంగాల ఆధారంగా జతపర్చండి.
జాబితా – I
A. ఖమ్మం
B. మెదక్
C. కరీంనగర్
D. హైదరాబాద్
జాబితా – II
i. కాగితం మరియు కాగితం యొక్క ఉత్పత్తులు
ii. ఐటీ మరియు ఐటీఈ సర్వీస్ యూనిట్లు
iii. మైనింగ్
iv. స్టీల్ ఫ్యాబ్రికేటర్లు

  1. A-ii, B-iii, C-iv, D-i
  2. A-iii, B-iv, C-i, D-ii
  3. A-iv, B-iii, C-i, D-ii
  4. A-i, B-iv, C-ii, D-iii
View Answer

Answer: 2

A-iii, B-iv, C-i, D-ii

Question: 7

తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పనితీరును పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీగా ఏ ఏజెన్సీ పనిచేస్తుంది?

  1. జాతీయ మానవ హక్కుల కమీషన్
  2. మహిళా భద్రతా విభాగం
  3. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్
  4. మహిళా శిశు అభివృద్ధి విభాగం
View Answer

Answer: 2

మహిళా భద్రతా విభాగం

Question: 8

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలో టీ-హబ్ అంటే ఏమిటి?

  1. వ్యవసాయ ఆవిష్కరణ
  2. గ్రామీణాభివృద్ధి
  3. పర్యాటక ప్రచారం
  4. స్టార్ట్-అప్ ఇంక్యుబేషన్ మరియు మద్దతు
View Answer

Answer: 4

స్టార్ట్-అప్ ఇంక్యుబేషన్ మరియు మద్దతు

Question: 9

జాబితా -I (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు)ని జాబితా -II (జిల్లాలోని రెవెన్యూ మండలాల సంఖ్య)తో తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక, 2021 ప్రకారం జతపర్చండి.
జాబితా – I
A. అదిలాబాద్
B. వరంగల్
C. నిజామాబాద్
D. హైదరాబాద్
జాబితా – II
i. 16
ii. 18
iii. 13
iv. 29

  1. A-iv, B-iii, C-i, D-ii
  2. A-ii, B-iii, C-iv, D-i
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iii, B-iv, C-ii, D-i
View Answer

Answer: 2

A-ii, B-iii, C-iv, D-i

Question: 10

కింది ఏ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్య లోటు అత్యధికంగా ఉంది?

  1. 2023-24
  2. 2021-22
  3. 2022-23
  4. 2024-25
View Answer

Answer: 4

2024-25

Recent Articles