- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
10 ఫిబ్రవరి, 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాలు/అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపుల (₹ కోట్లలో) ఆధారంగా క్రింది రంగాలు/అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చుము :
A. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
B. మూలధన వ్యయం
C. విద్య
D. వైద్య మరియు ఆరోగ్యం
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
- A, B, D, C
- D, C, A, B
- D, A, C, B
- B, A, C, D
Answer: 2
D, C, A, B
Question: 12
తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం-2023 ప్రకారం, తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరలలో స్థూల జిల్లా దేశీయోత్పత్తి (మొదటి సవరించిన అంచనా) 2021 – 22 కి సంబంధించిన క్రింది జతలలో ఏవి ఒప్పుగా జతపరచబడినాయి ?
జిల్లా పేరు – స్థూల జిల్లా దేశీయోత్పత్తి (₹ లక్షల కోట్లు సుమారుగా)
A. హైదరాబాద్ – ₹1.86
B. రంగారెడ్డి – ₹2.20
C. మేడ్చల్ – మల్గాజ్ గిరి – ₹1.20
D. ఆదిలాబాద్ – ₹1.05
సరైన సమాధానం ఎంచుకొనుము :
- A, B మరియు D మాత్రమే
- C మరియు D మాత్రమే
- B మరియు C మాత్రమే
- A మాత్రమే
Answer: 4
A మాత్రమే
Question: 13
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక మరియు గణాంక డైరెక్టరేట్ ప్రచురించిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు–2023 ప్రకారం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ?
A. 2022 – 23 లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరలలో 13 లక్షల కోట్ల రూపాయల కంటె ఎక్కువగా ఉంది.
B. 2022 – 23 లో తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం 13% వృద్ధి రేటును సాధించింది.
సరైన సమాధానం ఎంచుకొనుము :
- A మాత్రమే
- B మాత్రమే
- A మరియు B రెండూ
- A మరియు B రెండూ కాదు
Answer: 1
A మాత్రమే
Question: 14
తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 లో అందజేసిన దత్తాంశం ప్రకారం, 2022 – 23 లో తెలంగాణ రాష్ట్ర ద్వితీయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు (ప్రస్తుత ధరలలో మరియు తాత్కాలిక ముందస్తు అంచనాలు) లో నిర్మాణ రంగం (ద్వితీయ రంగంలో ఒక ఉపరంగం) యొక్క వాటా సుమారుగా :
- 27%
- 14%
- 19%
- 23%
Answer: 3
19%
Question: 15
2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, 10 ఫిబ్రవరి, 2024 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రకారం, అంచనా వేయబడిన మొత్తం వ్యయం సుమారుగా :
- ₹2.95 లక్షల కోట్లు
- ₹2.40 లక్షల కోట్లు
- ₹2.76 లక్షల కోట్లు
- ₹2.39 లక్షల కోట్లు
Answer: 3
₹2.76 లక్షల కోట్లు