Home  »  TGPSC 2024  »  Telangana Geography-1

Telangana Geography-1 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలోని వృక్ష జాతులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: మడ అడవులు ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో కనిపిస్తాయి.
ప్రకటన 2: 200 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పొడి ఆకురాల్పు అడవులు కనిపిస్తాయి.

  1. ప్రకటన 1 సత్యం మరియు ప్రకటన 2 అసత్యం
  2. ప్రకటన 1 అసత్యం మరియు ప్రకటన 2 సత్యం
  3. ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండూ అసత్యం
  4. ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండూ సత్యం
View Answer

Answer: 1

ప్రకటన 1 సత్యం మరియు ప్రకటన 2 అసత్యం

Question: 12

జాబితా-1 (జిల్లా)ని జాబితా-2 (తెలంగాణలో ప్రధాన ఖనిజ వనరులు)తో జతపర్చండి.
జాబితా-1
A. అదిలాబాద్
B. జోగులాంబ-గద్వాల్
C. ఖమ్మం
D. మహబూబ్ నగర్
జాబితా-2
i. బంగారం
ii. మాంగనీసు ధాతువు
iii. సున్నపురాయి
iv. ఇనుప ఖనిజం

  1. A-ii, B-iii, C-iv, D-i
  2. A-iii, B-iv, C-ii, D-i
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iv, B-iii, C-i, D-ii
View Answer

Answer: 1

A-ii, B-iii, C-iv, D-i

Question: 13

కింది నీటి పారుదల ఎత్తిపోతలు/ఆనకట్టని నదులతో జతపరచండి :
జాబిత-I (నీటి పారుదల ఎత్తిపోతలు/ ఆనకట్ట పథకం)
A. మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్త పోతల పథకం
B. నిజాం సాగర్ ప్రాజెక్టు
C. జె. చొక్కారావ్ దేవాదుల ఎత్తి పోతల పథకం
D. చనక-కొరాట ఆనకట్ట
జాబిత-II (నది)
I. గోదావరి
II. కృష్ణా
III. పెన్ గంగా
IV. మంజీరా
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-II; B-I; C-IV; D-III
  2. A-II; B-I; C-III; D-IV
  3. A-II; B-IV; C-I; D-III
  4. A-I; B-II; C-III; D-IV
View Answer

Answer: 3

A-II; B-IV; C-I; D-III

Question: 14

కొప్పెన్ యొక్క శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం, తెలంగాణా రాష్ట్రంలో అత్యధిక భూభాగం దీని కిందికి వస్తుంది:

  1. ఉష్ణ మండల సావన్నా శీతోష్ణ స్థితి (Aw)
  2. తేమతో కూడిన ఉప ఉష్ణ మండల శీతోష్ణ స్థితి (CWa)
  3. ఋతుపవన శీతోష్ణ స్థితి (Am)
  4. ఉష్ణ (Hot) అర్ధ- శుష్క (semi-arid) శీతోష్ణ స్థితి (BShw)
View Answer

Answer: 1

ఉష్ణ మండల సావన్నా శీతోష్ణ స్థితి (Aw)

Question: 15

కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. అశ్వారావుపేట అసెంబ్లీ నియాజక వర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తూర్పు చివరి భాగం/సరిహద్దు వరకు విస్తరించి ఉంది.
B. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ప్రాంతం తెలంగాణా రాష్ట్రానికి ఉత్తర చివరి భాగం/సరిహద్దు వరకు విస్తరించి ఉంది.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 1

A మాత్రమే

Recent Articles