Home  »  TGPSC 2024  »  Telangana History-1

Telangana History-1 (తెలంగాణ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది వాటిలో సరిఅయిన జతను గుర్తించుము :

  1. సురవరం ప్రతాప రెడ్డి – గొల్కొండ పండితుల సంచిక
  2. కోదాటి నారాయణ రావు- బాల సుందరి
  3. పున్న అంజయ్య – నీలగిరి కవుల సంచిక
  4. రాళ్లపల్లి అనంత కృష్ణ శాస్త్రి – పల్లె పాటలు
View Answer

Answer: 3

పున్న అంజయ్య – నీలగిరి కవుల సంచిక

Question: 7

హైదరాబాద్ లో ఈ క్రింది సంస్థల ప్రారంభము ప్రాతిపదికగా వరుస క్రమంలో వ్రాయుము :
A. ఇంజనీరింగ్ స్కూల్
B. సేంట్ జార్జెస్ గ్రామర్ స్కూల్
C. మదరసా-ఇ-అలియా
D. దారుల్-ఉలూమ్ ఓరియంటల్ హైస్కూల్
సరైన క్రమాన్ని ఎంచుకోండి :

  1. B, D, A, C
  2. D, B, C, A
  3. B, C, D, A
  4. A, B, C, D
View Answer

Answer: 1

B, D, A, C

Question: 8

మొహర్రం’ నెలలో గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రీకుడు షియా మరియు సున్ని ముస్లిం వర్గాల మధ్య సంఘర్షనాలను గురించి తెలిపినాడు.

  1. జీన్ డి థెవనాట్
  2. జీన్-బాప్టిస్ట్ ట్రావెర్నియర్
  3. ఫ్రాంకోయిస్ బెర్నియార్
  4. డ్యూరెట్ బార్బోసా
View Answer

Answer: 1

జీన్ డి థెవనాట్

Question: 9

ఈ కింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. కుతుబ్ షాహీల వాస్తు శిల్పశైలి, పర్షియన్, హిందు మరియు మొఘలుల మిశ్రమ శైలి.
B. హిందూ ఇతిహాసాలలోని చిత్రాలు మరియు చిహ్నములు బాలా హిస్సార్ దర్వాజా పైన విశేషముగా ఉన్నవి.
C. అబుల్ హసన్, పాలనలో అనంతగిరి లోని దేవాలయము పునరుద్ధరించబడింది.
D. షియాల ఐదు చిహ్నము చార్ కమాన్స్ లపైన చెక్క బడింది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

  1. A మరియు B మాత్రమే
  2. B మరియు C మాత్రమే
  3. A, C మరియు D మాత్రమే
  4. B మరియు D మాత్రమే
View Answer

Answer: 2

B మరియు C మాత్రమే

Question: 10

ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడిని చెంచురామయ్య అని పిలిచేవారు.
B. తిక్కన తన గ్రంథమయిన మహాభారతములో హరిహర ఆరాధనను బోధించెను.
C. ‘అనంతరుంధతి వ్రతము’ కాకతీయుల కాలంలో ముఖ్యమైన కార్యక్రము.
D. పండితారాధ్య మఠము తిరుపతిలో ఉండేది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

  1. A మరియు B మాత్రమే
  2. A మరియు C మాత్రమే
  3. B మరియు C మాత్రమే
  4. C మరియు D మాత్రమే
View Answer

Answer: 3

B మరియు C మాత్రమే

Recent Articles