- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. పంప కవి యొక్క ‘విక్రమార్జున విజయము’ ముదిగొండ చాళుక్యుల గురించి కొంత తెలుపుతున్నది.
B. క్రివ్వక శాసనము ముదిగొండ చాళుక్యులు మరియు రాష్ట్రకూటల మధ్య సంఘర్షనల గురించి తెలుపుతున్నది.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి?
- A మాత్రమే
- B మాత్రమే
- A మరియు B రెండూ
- A మరియు B రెండూ కావు
Answer: 4
A మరియు B రెండూ కావు
Question: 12
ఈ క్రింది వాటిలో ఏది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండినుల కాలంనాటి మహాసాంఘిక కేంద్రము ?
- బావపురి
- కీసర
- కాళ్లచెరువు
- ఇంద్రపాలనగరం
Answer: 4
ఇంద్రపాలనగరం
Question: 13
ఇక్ష్వాకు శ్రీ శాంతమూలునికి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము :
A. ఇతడు వైదిక మతమును పోషించెను.
B. జగ్గయ్యపేటలో ఇతడు అశ్వమేధ యజ్ఞము నిర్వహించెను.
C. బౌద్ధ సంఘమునకు మరియు జైన బసదిలకు హిరణ్యములను దానమొసగెను.
D. ఇతడు మహా సేన విరూపాక్షకుని యొక్క భక్తుడు.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి కావు ?
- A మరియు B
- B మరియు C
- B మరియు D
- C మరియు D
Answer: 2
B మరియు C
Question: 14
కింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. శాతవాహనుల తర్వాత కాలంలో మాత్రమే సమాజములో చాతుర్ వర్ణవ్యవస్థ రూపొందుకున్నది.
B. శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనుసరించబడలేదు.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?
- A మాత్రమే
- B మాత్రమే
- A మరియు B రెండూ
- A మరియు B రెండూ కావు
Answer: 4
A మరియు B రెండూ కావు
Question: 15
కాకతీయుల కాలంనాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి :
A. శైవ మతం వర్థిల్లింది.
B. జైన దేవాలయాలు ధ్వంసమైనాయి.
C. కాకతీయుల శాసనాలలో వైష్ణవాచార్యుల పేర్లను ప్రస్తావించలేదు.
D. సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేధాలు లేవు.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- A మరియు B మాత్రమే
- A, B మరియు C మాత్రమే
- A, B, C మరియు D
- B మరియు D మాత్రమే
Answer: 3
A, B, C మరియు D