- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 11
కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చేయూత పథకం దేనికి సంబంధించినది?
- సీనియర్ సిటిజన్లకు మాత్రమే పరిమితి లేకుండా ఉచిత వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ.
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కే5 లక్షల వరకు ఉచిత వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ.
- గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఉచిత వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ.
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు శౌ10 లక్షల వరకు ఉచిత వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ ఇవ్వడం.
Answer: 4
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు శౌ10 లక్షల వరకు ఉచిత వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ ఇవ్వడం.
Question: 12
వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన వర్గాల పిల్లలకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించే విదేశీ ఉపకారవేతనం ఏది?
- ముఖ్యమంత్రి విదేశీ ఉపకారవేతనం
- డా. బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి
- మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి
- షేక్ బందగీ విదేశీ విద్యా నిధి
Answer: 3
మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి
Question: 13
తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2022-23 సంవత్సరంలో (18 జనవరి 2023 వరకు) ఎంత ఖర్చు చేయబడింది?
- ₹31,590 కోట్లు
- ₹34,540 కోట్లు
- ₹33,570 కోట్లు
- ₹2,862 కోట్లు
Answer: 4
₹2,862 కోట్లు
Question: 14
తెలంగాణ ప్రభుత్వం 2015-16లో ‘తెలంగాణకు హరితహారం ‘ (TKHH) అనే ఫ్లాగ్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది,
ఇది రాష్ట్రం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24% నుండి________వరకు పచ్చదనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది.
- 33%
- 45%
- 30%
- 40%
Answer: 1
33%
Question: 15
ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పింఛను దారులకు నగదు రహిత ఆరోగ్య బీమా పథకాన్ని అందించే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT)ని కింది ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
- 2020
- 2023
- 2018
- 2015
Answer: 2
2023