Home  »  TGPSC 2024  »  Telangana Schemes-1

Telangana Schemes-1 (తెలంగాణ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Telangana Schemes (తెలంగాణ పథకాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం ఏమిటి?

  1. వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం
  2. పట్టణ అభివృద్ధి
  3. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం
  4. కంటి సంరక్షణ సేవలను అందించడం
View Answer

Answer: 4

కంటి సంరక్షణ సేవలను అందించడం

Question: 12

తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని ఏ పథకం కింద ప్రారంభించింది?

  1. మహాలక్ష్మి పథకం
  2. అభయ హస్తం
  3. శక్తి యోజన
  4. నారీ శక్తి
View Answer

Answer: 1

మహాలక్ష్మి పథకం

Question: 13

తెలంగాణ పృభుత్వ ‘గృహ జ్యోతి’ పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి :
A. అన్ని రకాల గృహ యజమానులు/లబ్దిదారులు గృహ అవసరాలకైన లేదా చిరువ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ (విద్యుత్తు) వినియోగానికి అర్హులు.
B. ఈ పథకం క్రింద పొందవలసిన సబ్సిడి వివరాలు ప్రతినెల 20వ తేది లోపు డిస్కంలు పంపిస్తే, దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడి ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 2

B మాత్రమే

Question: 14

మహలక్ష్మీ పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్.పి.జి. గ్యాస్ సిలిండర్లను సబ్సిడి ధరలకు సరఫరా చేయడం దానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి:
A. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు కలిగియున్న వారికే వర్తిస్తుంది.
B. ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC) లకు వార్షిక ప్రాతిపదికన బదిలీ చేస్తుంది.
C. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC) లు లబ్దిదారులకు చెల్లించవలసిన సబ్సిడీలను ‘ప్రత్యక్ష ప్రయోజన బదలి’ పద్ధతిలో చెల్లిస్తారు.
D. గాస్ సిలిండర్ల సంఖ్య ఎంత అనేది గృహయాజమాని లబ్ధిదారు గత ఐదు సంవత్సరకాలంలో సగటున వాడిన దాని పరిమితి పై ఆధార పడి ఉంటుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

  1. A, B, C మరియు D
  2. A, B మరియు C మాత్రమే
  3. A మరియు C మాత్రమే
  4. A మరియు D మాత్రమే
View Answer

Answer: 3

A మరియు C మాత్రమే

Question: 15

తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ ఎప్రిల్ 2022 ప్రకారం, క్రింది వాటిలో ఏది స్పేస్ మార్కెట్ విలువ గొలుసు (Space Market Value Chain) లో భాగము ?
A. టెలిపోర్టు మరియు మిషన్ కంట్రోల్ లాంటి సేవల ప్రారంభం
B. ఉపగ్రహ నిర్మాణం/లాంచర్ (ప్రయోగ నౌక నిర్మాణం
C. ఉపగ్రహ కార్యకలాపాలు మరియు సామర్థ్య సేవలు
D. కక్ష్యలో స్పేస్ స్టేషన్ల ఏర్పాటు
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A, B మరియు C మాత్రమే
  2. B, C మరియు D మాత్రమే
  3. A, B, C మరియు D
  4. B మరియు C మాత్రమే
View Answer

Answer: 1

A, B మరియు C మాత్రమే

Recent Articles