Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-4

General Science – Science and Technology-4 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది జతలను పరిశీలించండి:
ఎ. ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిటేటర్: పర్టిక్యులేట్ మ్యాటర్
బి. ఉత్ప్రేరక కన్వర్టర్ : కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు

సి. బెంగాల్ టెర్రర్ : వాటర్ హైసింత్ (ఐచోర్నియా క్రాసిప్స్)

డి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD): కలుషిత నీరు

సరిగ్గా సరిపోలిన జతలను గుర్తించండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. ఎ, సి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Question: 2

స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరు ఏమిటి ?

  1. అప్సర
  2. మేనకా
  3. కామిని
  4. రోహిణి
View Answer

Answer: 3

కామిని

Question: 3

మొదటి ‘స్మైలింగ్ బుద్ధ’ రాజస్థాన్ లో ఏ సంవత్సరంలోనిర్వహించబడింది:

  1. 1968
  2. 1974
  3. 1982
  4. 1995
View Answer

Answer: 2

1974

Question: 4

భారత అణు కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?

  1. ఎ.పి.జె అబ్దుల్ కలాం
  2. విక్రమ్ సారాభాయ్
  3. హెూమి జె. భాభా
  4. యు.ఆర్. రావు
View Answer

Answer: 3

హెూమి జె. భాభా

Question: 5

రష్యా సహకారంతో 2002లో ప్రారంభించబడిన అణు విద్యుత్ ప్లాంట్ జూలై 2016లో భారత ప్రధాని మరియు రష్యా అధ్యక్షులచే ఎక్కడ ప్రారంభించబడినది :

  1. తారాపూర్, మహారాష్ట్ర
  2. కుడంకుళం, తమిళనాడు
  3. బల్సాపూర్, ఒడిశా
  4. జైసల్మేర్, రాజస్థాన్
View Answer

Answer: 2

కుడంకుళం, తమిళనాడు

Recent Articles