Home  »  TGPSC 2022-23  »  Indian History-15

Indian History-15 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మంచి యురోపియన్ లైబ్రరి యొక్క ఒకే షెల్ఫ్ భారత దేశం మరియు అరబిక్ మొత్తం స్థానిక సాహిత్యంకు విలువైనదని ఎవరు చెప్పారు?

  1. పి.ఇ. రాబర్ట్స్
  2. వి.ఎ. స్మిత్
  3. మొకాలే
  4. లార్డ్ కర్జన్
View Answer

Answer: 3

మొకాలే

Question: 2

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం దేశంలో శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభానికి సంకేతం.

బి. రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలో జరిగింది.

సి. MA జిన్నా 1940 ప్రారంభంలో ‘రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

డి. సహాయ నిరాకరణోద్యమంపై గాంధీజీ ‘డూ ఆర్ డై’ నినాదాన్ని ప్రజలక ఇచ్చారు.

సరైన జవాబుని ఎంచుకోండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే

Question: 3

భారతదేశంలో 19వ శతాబ్దపు సంఘ సంస్కరణోద్యమాల నేపధ్యంలో కిందివాటిలో కళాశాల – స్థాపన సంవత్సరం’ ఏ అత సరిగ్గా సరిపోలింది?

ఎ. ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్, అలీఘర్ – 1875.
బి. ఖల్సా కాలేజ్, అమఅత్సర్ – 1878
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 4

మహాత్మాగాంధీ సత్యాగ్రహ ఆలోచన నేపథ్యంలో కిందివాటిలో సరియైనది ఏది?

ఎ. సత్యం యొక్క శక్తిని, సత్యాన్వేషణ ఆవశ్యకతను నొక్కి చెప్పింది.

బి. కారణం నిజమైతే, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం జరిగితే, పీడకుడితో పోరాడటానికి శారీరక బలం, ప్రతీకారం అవసరమని సూచించింది.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 5

సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు పూలే……… చే స్థాపించబడింది.

  1. జ్యోతిరావు పూలె
  2. శ్రీ నారాయణ గురు
  3. హరిదాస్ ఠాకూర్
  4. కేషుల్ ముందర్ సేన్
View Answer

Answer: 1

జ్యోతిరావు పూలె

Recent Articles