Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-17

Telangana Movement-17 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement Questions and Answers in Telugu. Telangana movement quiz in Telugu pdf. Telangana movement quiz in Telugu with answers
More Topics

Question: 1

__________తెలంగాణ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతఅత్వంలో ఐదుగురు సభ్యుల శ్రీకృష్ణ కమిటిని కేంద్రం ఏర్పాటు చేసింది.

  1. ఏప్రిల్ 7, 2010.
  2. జనవరి 3, 2010.
  3. ఫిబ్రవరి 3, 2010.
  4. మార్చి 7, 2010.
View Answer

Answer: 3

ఫిబ్రవరి 3, 2010.

Question: 2

తెలంగాణకు కొన్ని రక్షణలను కల్పిస్తూ సిక్స్ -పాయింట్ ఫార్ములాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ సంవత్సరంలో జారీ చేయబడ్డాయి?

  1. 1974
  2. 1975
  3. 1976
  4. 1977
View Answer

Answer: 2

1975

Question: 3

ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC) తన నివేదికను సమర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది?

  1. 1953
  2. 1955
  3. 1957
  4. 1959
View Answer

Answer: 2

1955

Question: 4

ఈ క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి:
ఎ) బెజవాడ గోపాల రెడ్డి మరియు బూర్గుల రామకృష్ణారావు “పెద్దమనుషుల ఒప్పందం”పై సంతకాలు చేశారు.
బి) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
సి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ‘జై తెలంగాణ’ ఉద్యమం ప్రారంభమైంది.
ఎంపికలు :

  1. (ఎ), (సి), (బి)
  2. (ఎ), (బి), (సి)
  3. (సి), (బి), (ఎ)
  4. (బి), (ఎ), (సి)
View Answer

Answer: 3

(సి), (బి), (ఎ)

Question: 5

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:
ఎ. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం
బి. ఆంధ్ర సంవర్దిని గ్రంధాలయం
సి. నీలగిరి పత్రిక
డి.తెనుగు పత్రిక
1. నల్లగొండ
2. హన్మకొండ
3. ఇనుగుర్తి, వరంగల్ జిల్లా
4. సికింద్రాబాద్
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-4; B-2; C-3; D-1
  2. A-1; B-3; C-2; D-4
  3. A-2; B-4; C-1; D-3
  4. A-3; B-1; C-4; D-2
View Answer

Answer: 3

A-2; B-4; C-1; D-3

Recent Articles