- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
ఈ క్రింది వాటిలో బ్రిటీష్ వారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి ప్రాంతం ఏది?
- పెషావర్
- లాహోూర్
- సూరత్
- అహ్మదాబాద్
Answer: 3
సూరత్
Explanation:
- పోర్చుగీసు, డచావారి తరువాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు – ఆంగ్లేయులు
- ఈస్ట్ ఇండియా కంపెనీ:
- బ్రిటీష్ రాణి మొదటి ఎలిజబెత్ ఈ కంపెనీకి తన అంగీకారమును 1600 డిసెంబర్ 31వ తేదిన తెలియజేసింది.
- దీనితో తూర్పుదేశాల వ్యాపారములపైన 15 సంవత్సరాల ఆధిపత్య అధికారాలు లభించాయి.
- 15 సం॥ల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వ్యాపారులు భారతదేశానికి మరియు ఇతర తూర్పు దేశాలకు వెళ్ళడానికి వీలులేకుండా అనుమతిపొందినది – ఈస్ట్ ఇండియా కంపెనీ.
- 1608 లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్-1 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య అధికారాలను అపరిమిత కాలానికి పెంచాడు. ఫలితంగా భారత వ్యాపారమైన ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా అధికారాలు క్రీ.శ 1813 వరకు కొనసాగింది.
బ్రిటిష్ స్థావరాలు
- సూరత్ 1615 (మొదటి ఫ్యాక్టరీ) – జహంగీర్ అనుమతిచ్చాడు.
- పులికాట్ 1621
- బాలాసోర్ 1633 (దీనిని నిర్మించినది – రాల్ఫకార్టెట్)
- మద్రాసు 1639-1640
- హుగ్లీ 1651 (బెంగాల్లో ఆంగ్లేయుల తొలిస్థావరం. దీనిని నిర్మిచడంలో కృషిచేసినది – బ్రిడ్మెన్) సుతానది
- 1691 (దీనిని జాబ్ చార్నాక్ అనే వ్యక్తి నిర్మించాడు) దీని చుట్టూ నిర్మించబడిన కోటనే ఫోర్ట్ విలియమ్స్ అంటారు.
Question: 2
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో రైట్ అనే పదం కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది?
- ఆదాయం
- పత్రికా స్వేచ్ఛ
- న్యాయవ్యవస్థ
- విద్యా వ్యవస్థ
Answer: 1
ఆదాయం
Explanation:
- 1827 ఏప్రిల్ 11న జన్మించిన జ్యోతిరావ్ ఫూలే భారతదేశంలో ఒక ముఖ్యమైన సంఘ సంస్కర్త.
- స్త్రీ విద్య, అణగారిన కులాల అభ్యున్నతికి కృషి చేశారు.
- ఫూలే తన భార్య సావిత్రిబాయితో కలిసి పూణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు.
- అతని ముఖ్యమైన రచనలలో “గులాంగిరి” మరియు “షెట్కారయాచ అసూద్” ఉన్నాయి
- 1828 బెంగాల్ లో రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం భారతదేశంలో ఒక ముఖ్యమైన సామాజిక-మత సంస్కరణ ఉద్యమం.
- ఇది సతి (వితంతువుల దహనం) మరియు బాల్య వివాహాల వంటి సాంఘిక దురాచారాలను తొలగించడానికి ప్రయత్నించింది, అదే సమయంలో మహిళల హక్కులు మరియు విద్య కోసం వాదించింది.
- ఈ ఉద్యమం ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది, విగ్రహారాధన మరియు సాంప్రదాయ ఆచారాలను తిరస్కరించింది మరియు మతానికి హేతుబద్ధమైన, శాస్త్రీయ విధానాన్ని ప్రోత్సహించింది.
- సామాజిక మరియు విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సమాజాన్ని ఆధునికీకరించడంలో బ్రహ్మ సమాజం కీలక పాత్ర పోషించింది
శారదా చట్టం
- అని కూడా పిలువబడే బాల్య వివాహ నిరోధక చట్టం భారతదేశంలో 1929లో రూపొందించబడింది.
- బాల్య వివాహాలను అరికట్టాలనే లక్ష్యంతో బాలికలకు కనీస వివాహ వయస్సును 14 ఏళ్లుగా, అబ్బాయిలకు 18 ఏళ్లుగా నిర్ణయించింది.
- ఈ చట్టం బాలల హక్కులను పరిరక్షించడానికి మరియు విద్యను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన అడుగు.
1946 క్యాబినెట్ మిషన్/మంత్రిత్వ రాయబారం :
- 1946, మార్చి 15న బ్రిటీష్ ప్రధాని లార్డ్ అట్లీ ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ రాయబారంను ప్రకటించాడు.
- వారు అధ్యక్షుడు : పెత్విక్ లారెన్స్ఇ
- ద్దరు సభ్యులు : స్టాపర్డ్ క్రిప్స్ ఎ.వి. అలెగ్జాండర్ (ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాలిటి హోదాతో భారత్ కు వచ్చాడు)
- క్రీ.శ. 1946, మే 16న క్యాబినెట్ మిషన్ తన ప్రణాళికను సిమ్లాలో ప్రకటించింది.
ప్రత్యక్ష చర్యా దినం (Direct Action Day) (1946, ఆగస్టు 16) :
- క్యాబినెట్ రాయబారం విఫలం కావడంతో ముస్లిం లీగ్ 1946, ఆగస్టు 16న ప్రత్యక్షచర్య దినం జరపాల్సిందిగా ముస్లింలకు పిలుపునిచ్చింది.
- దీని ఫలితంగా మారణకాండ జరిగింది.
- రాక్షసత్వం నాట్యం చేసింది. ముఖ్యంగా కలకత్తాలో విచక్షణా రహితంగా ముస్లింలు చేసిన దాడిలో అనేక మంది
- హిందువులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీనినే Great Calcutta Killing అంటారు.
- ఈ ఘటన అనంతరం హిందువులకు, ముస్లింలకు మధ్య అంతర్యుద్ధుం ప్రారంభమైంది
తాత్కాలిక ప్రభుత్వం (1946, సెప్టెంబర్ 2):
- తాత్కాలిక ప్రభుత్వాన్ని రూపొందించవలసిందిగా లార్డ్ వేవెల్ జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించాడు.
- 14 మంది ఉండే మంత్రి వర్గంలో 5 స్థానాలు ముస్లిం లీగ్కు ఇవ్వబడ్డాయి.
- కానీ మొదట ముస్లిం లీగ్ ప్రభుత్వంలో చేరలేదు.
- దీంతో మొదట 12 స్థానాలు భర్తీ చేయబడ్డాయి. చివరికి ముస్లింలీగ్ ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించింది.
- ముస్లింలీగ్ చేరడం కోసం ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు శరత్ చంద్రబోస్, షాఫత్ అహ్మద్భన్, ఆలీ జవహార్ లు రాజీనామా చేశారు. ఫలితంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Question: 3
ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి? .
ఎ. బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది.
బి. జ్యోతిరావు ఫూలే జననం
సి. బ్రహ్మసమాజం ఏర్పడింది.
ఎంపికలు :
- ఎ, బి, సి
- బి, ఎ, సి
- బి, సి, ఎ
- సి, ఎ, బి
Answer: 3
బి, సి, ఎ
Question: 4
ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి?
ఎ. క్యాబినెట్ మిషన్ తన రాజ్యాంగ పధకాన్ని ప్రకటించింది.
బి. ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటించింది.
సి. ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకుంది.
ఎంపికలు :
- ఎ, బి, సి
- బి,ఎ, సి
- బి, సి, ఎ
- సి, ఎ, బి
Answer: 1
ఎ, బి, సి
Question: 5
బార్డోలీ సత్యాగ్రహాన్ని ఇలా కూడా పిలుస్తారు:
- సత్యాగ్రహం
- అణగారిన తరగతుల సత్యాగ్రహం
- ఖాదీ సత్యాగ్రహం
- రైతు సత్యాగ్రహం
Answer: 4
రైతు సత్యాగ్రహం
Explanation:
బార్డోలీ సత్యాగ్రహం చేపట్టిన సం|| : 1928
- మరో పేరు: కిసాన్ ఉద్యమం
- నాయకత్వం: సర్దార్ వల్లభాయ్ పటేల్
- ముఖ్య కారణం: భూమి శిస్తును పెంచడం వల్లన
- గుజరాత్లోని బార్టోలీ ప్రాంతంలో 1928లో పంటలకు సరైన గిట్టుబాటు ధర లభ్యంకాలేదు.
- అదే సమయంలో బ్రిటీషు వారు భూమిశిస్తును 22% పెంచారు.
- దీనికారణంగా పట్టీదార్ మండలి సభ్యులు కల్యాణ్ మెహతా, కున్వర్ జీ మెహతా బ్రిటీష్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
- తర్వాత వల్లభాయ్ పటేల్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
- అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో నినాదం అయిన “NO TAXATION WITHOUT REPRESENTATION” అనేనినాదమును వ్యాప్తి చేశాడు.
- దీనికి భయపడిన బ్రిటీషు వారు “మాక్స్ వెల్డ్ బ్రూమ్ఫల్డ్” కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటీష్ ప్రభుత్వం 22% పన్ను హెచ్చును రద్దు చేయడానికి శిస్తు వసూలును, ఆపివేయడానికి నిర్ణయించింది.
- ఈ సందర్భంగా గాంధీజీ వల్లబాయ్ పటేల్ కు “సర్దార్” అనే బిరుదును ఇచ్చాడు.