Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-15

Telangana Movement-15 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వారిలో 1938లో హైదరాబాద్లో జరిగిన వందేమాతరం ద్యమంలో ఎవరు పాల్గనలేదు?

  1. అచ్యుత రెడ్డి
  2. మాడపాటి హనుమంత రావు
  3. దేవులపల్లి వెంకటేశ్వరరావు
  4. పివి నరసింహారావు
View Answer

Answer: 4

పివి నరసింహారావు

Question: 2

ఈ క్రింది వాటిలో సరికానిదిగా ఏది సరిపోలోంది?

  1. కామ్రేడ్స్ అసోసియేషన్ : పి. సుందరయ్య
  2. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్: బూరుగుల నర్సింగరావు
  3. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి : తుర్రేబాజ్ ఖాన్.
  4. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ : సర్ నిజామత్ జంగ్
View Answer

Answer: 4

నిజాం సబ్జెక్ట్స్ లీగ్ : సర్ నిజామత్ జంగ్

Question: 3

కింది వాటిలో తెలంగాణలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టు పురాతనమైనది?

  1. ప్రియ దర్శిని జూరాల
  2. నిజాంసాగర్
  3. నాగార్జునసాగర్
  4. శ్రీరాంసాగర్
View Answer

Answer: 2

నిజాంసాగర్

Question: 4

ఈ క్రింది వాటిలో “ఆంధ్రప్రదేశ్ దశ-దిశ” కార్యక్రమాన్ని నిర్వహించింది ఏది?

  1. HM TV
  2. టి-న్యూస్
  3. ABN-ఆంధ్రజ్యోతి
  4. TV 9
View Answer

Answer: 2

టి-న్యూస్

Question: 5

ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, ఇది ‘గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (GRIL విధానం.
బి. హైదరాబాద్ దాటి యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది.
సి. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ యూనిట్లను ఏర్పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తారు. డి. పోచారం, కొంపల్లిలో ఐటీ పార్కులు అభివృద్ధిలో ఉన్నాయి. చేసుకుం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. ఎ, బి, సి & డి
  2. ఎ & బి మాత్రమే
  3. సి & డి మాత్రమే
  4. ఎ, సి & డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి, సి & డి

Recent Articles