Home  »  TGPSC 2022-23  »  TS Culture-6

Telangana Culture-6 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా -1
(ఎ) ఇస్లామిక్ క్యాలెండర్ లోని 9వ నెల
(బి) మొహర్రం
(సి) 12వ నెల 10వ రోజు ఇస్లామిక్ క్యాలెండర్
డి) మిలాద్-ఉన్-నబీ
జాబితా -2
1) మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు
2) బక్రీద్
3) రంజాన్
4) షియాలు

  1. ఎ-2, బి-1, సి-4, డి-3
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-1, బి-4, సి-2, డి-3
  4. ఎ-4, బి-2, సి-1, డి-3
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-2, డి-1

Question: 2

ఈ క్రింది వాటిని సరిపోల్చండి.
జాబితా -1
(ఎ) మన్నెంకొండ జాతర
(బి) దురాజ్ పల్లి జాతర
(సి) సిద్దులగుట్ట జాతర
(డి) సింగరాయ జాతర
జాబితా -2
1) లక్ష్మీ నరసింహ స్వామి
2) సిద్ధేశ్వర స్వామి
3) ఆంజనేయ స్వామి
4) లింగమంతుల స్వామి

  1. ఎ-2, బి-3, సి-1, డి-4
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-4, బి-2, సి-2, డి-1
  4. ఎ-1, బి-2, సి-4, డి-3
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-2, డి-1

Question: 3

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా-1
(ఎ) రామలింగేశ్వర దేవాలయం
(బి) ఎరకేశ్వర దేవాలయం
(సి) సీతా రామస్వామి ఆలయం
(డి) వేణుగోపాలస్వామి ఆలయం
జాబితా-2
1) డిచిపల్లి
2) కొండపర్తి
3) పిల్లలమర్రి
4) నందికండి

  1. ఎ-4, బి-2, సి-1, డి-3
  2. ఎ-3, బి-1, సి-2, డి-4
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-1, బి-3, సి-2, డి-4
View Answer

Answer: 3

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 4

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా-1
(ఎ) దిమ్సా
(బి) అద్రాక్ కే పుంజే
(సి) పేరిణి నృత్యం
(డి) పిట్టల దొర
జాబితా-2
1) బబ్బన్ ఖాన్
2) గోండ్లు
3) వేగవంతమైన నృత్య రూపం
4) బుడిగ జంగాలు

  1. ఎ-2, బి-1, సి-3, డి-4
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-3, బి-2, సి-1, డి-4
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 1

ఎ-2, బి-1, సి-3, డి-4

Question: 5

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా-1
(ఎ) గోరేటి వెంకన్న
(బి) నందిని సిధా రెడ్డి
(సి) గూడ అంజయ్య
(డి) గుమ్మడి విట్టల్ రావు
జాబితా-2
1. అయ్యోనివా నువ్వు అవ్వోనివా.
2. అమ్మ తెలంగాణమా.
3. పల్లె కన్నీరు పెడు తొండి.
4. “నాగేటి సాల్లలో నా తెలంగాణ.

  1. ఎ-1, బి-4, సి-3, డి-2
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-2, బి-3, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-1, డి-2

Recent Articles