Home  »  TGPSC 2022-23  »  Central Schemes-4

Central Schemes-4 (కేంద్ర పథకాలు) Previous Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2020లో పెద్దలలో అక్షరాస్యత మరియు విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు?

  1. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
  2. విద్యా హక్కు చట్టం
  3. పధ్నా లిన్నా అభియాన్
  4. సర్వశిక్షా అభియాన్
View Answer

Answer: 3

పధ్నా లిన్నా అభియాన్

Question: 2

భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ (క్లీన్ ఇండియా మిషన్)ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

  1. 2015
  2. 2012
  3. 2016
  4. 2014
View Answer

Answer: 4

2014

Recent Articles