Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-8

General Science – Science and Technology-8 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

గృహ రిఫ్రిజిరేటర్లు ఏ సూత్రంపై పని చేస్తాయి:

  1. పెల్టియర్ ప్రభావం
  2. సీబెక్ ప్రభావం
  3. జూల్ థామ్సన్ ప్రభావం
  4. ఫోటో విద్యుత్ ప్రభావం
View Answer

Answer: 3

జూల్ థామ్సన్ ప్రభావం

 

Question: 2

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

జాబితా – 1

(a) మైకాలజీ

(b) పాలినాలజీ

(c) ఆంకాలజీ

(d) పాలియోంటాలజీ
జాబితా – 2

(i) పుప్పొడి రేణువుల అధ్యయనం

(ii) కణితుల చికిత్స అధ్యయనం

(iii) జంతువులు మరియు మొక్కల శిలాజాల అధ్యయనం

(iv) శిలీంధ్రాల అధ్యయనం

  1. (a) – (iii), (b)-(ii), (c) – (i), (d) – (iv)
  2. (a)-(ii), (b)-(iii), (c) – (iv), (d) – (i)
  3. (a) – (iv), (b)-(i), (c) – (ii), (d) – (iii)
  4. (a) – (i), (b)-(ii), (c) – (iv), (d) – (iii)
View Answer

Answer: 3

(a) – (iv), (b)-(i), (c) – (ii), (d) – (iii)

Question: 3

2022లో చంద్రునిపై సోడియం సమృద్ధిగా ఉండేందుకు చంద్రయాన్ ఇస్రా – 2లోని కింది భాగాలలో ఏది సహాయపడుతుంది?

  1. లాండర్
  2. రోవర్
  3. ఆర్బిటర్
  4. నావిగేషన్ సెన్సార్లు
View Answer

Answer: 3

ఆర్బిటర్

Question: 4

ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ (ILMT) 2023లో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

  1. ఉత్తర ప్రదేశ్
  2. ఢిల్లీ
  3. ఉత్తరాఖండ్
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 3

ఉత్తరాఖండ్

Question: 5

అక్టోబర్ 2022లో ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబోను ఏ కంపెనీ విడుదల చేసింది?

  1. ఆపిల్
  2. మైక్రోసాఫ్ట్
  3. అమెజాన్
  4. టెస్లా
View Answer

Answer: 4

టెస్లా

Recent Articles