Home  »  TGPSC 2022-23  »  Indian History-12

Indian History-12 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి

ఎ. దక్కన్ అల్లర్లు

బి. ఇండిగో తిరుగుబాటు

సి. బార్డోలీ సత్యాగ్రహం

డి. అహ్మదాబాద్ మిల్లు కార్మికులు సమ్మె

  1. ఎ, బి, సి, డి
  2. బి, ఎ, డి, సి
  3. డి, సి, బి, ఎ
  4. ఎ, బి, డి, సి
View Answer

Answer: 3

డి, సి, బి, ఎ

Question: 2

బ్రిటిష్ ఆధిపత్యానికి ఫ్రెంచ్ సవాలు ఏ యుద్ధంతో ముగిసింది:

  1. బక్సర్
  2. వాండివాష్
  3. శ్రీరంగపట్నం
  4. ప్లాసీ
View Answer

Answer: 2

వాండివాష్

Question: 3

భారతదేశంలో, ఫెడరల్ కోర్ట్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది:

  1. 1861
  2. 1935
  3. 1909
  4. 1919
View Answer

Answer: 2

1935

Question: 4

ఈస్టిండియా కంపెనీ వారు విద్య ప్రయోజనం కోసం ఏ చార్టర్ చట్టంలో లక్ష రూపాయలు కేటాయించారు :

  1. 1793, చార్టర్ చట్టం
  2. 1813, చార్టర్ చట్టం
  3. 1833, చార్టర్ చట్టం
  4. 1853, చార్టర్ చట్టం
View Answer

Answer: 2

1813, చార్టర్ చట్టం

Question: 5

1907లో సూరత్ లో విభజించబడిన మితవాదులు మరియు అతివాదులు ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో తిరిగి ఏకమయ్యారు:

  1. లాహోూర్
  2. బొంబాయి
  3. అలహాబాద్
  4. లక్నో
View Answer

Answer: 4

లక్నో

Recent Articles