- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
తెలంగాణ ప్రభుత్వం యొక్క క్రింది పథకాలను కాలక్రమానుసారం (ప్రయోగ సంవత్సరం) అమర్చండి:
ఎ. T-హబ్
బి. షాదీ ముబారక్
సి. రైతు బంధు
డి. మన ఊరు మన బడి
ఎంపికలు
- బి, ఎ, సి, డి
- ఎ, బి, సి, డి
- ఎ, సి, డి, బి
- బి, డి, సి, ఎ
Answer: 1
బి, ఎ, సి, డి
Question: 2
కింది వాటిని చదివి, సరైన ప్రకటన(ల)ను ఎంచుకోండి :
ఎ. ఎస్ఓజి లక్ష్యం ‘లింగ సమానత్వం’లో తెలంగాణ ఎస్టి ఇండెక్స్ 2020-21లో 41 పాయింట్లు సాధించింది.
బి. SDG లక్ష్యం “జీరో హంగర్”లో తెలంగాణ రాష్ట్రం SDG సూచిక 2020-21లో 50 పాయింట్లు సాధించింది.
సి. 2019-20లో తెలంగాణ రాష్ట్రం సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (SDGs) ఇండెక్స్ లో మూడవ స్థానంలో నిలిచింది.
ఎంపికలు :
- ఎ,బి మరియు సి
- బి మరియు సి రెండూ
- ఎ మరియు బి రెండూ
- కేవలం సి
Answer: 1
ఎ,బి మరియు సి
Question: 3
కింది పథకాలను వాటి వివరణతో సరిపోల్చండి:
పథకం
ఎ. మిషన్ కాకతీయ పైప్ లైన్ లు
బి. మిషన్ భగీరథ
సి. షాదీ ముబారక్
డి. ఆరోగ్య లక్ష్మి
వివరణ
1. 130 లక్షల కిలోమీటర్ల మేర
2. 2015-16 మరియు 2016-17 బడ్జెట్లలో 24,600 కోట్లు మంజూరు చేయబడ్డాయి
3. గర్భిణీకి ప్రతిరోజు ఒక పోషకమైన భోజనం
4. 1,00,116 ఒకేసారి ఆర్థిక సహాయం
ఎంపికలు :
- A-1, B-2, C-4, D-3
- A-2, B-1, C-4, D-3
- A-2, B-1, C-3, D-4
- A-4, B-1, C-2, D-3
Answer: 2
A-2, B-1, C-4, D-3
Question: 4
కింది వాటిని చదివి, సరైన ప్రకటన (ల)ను ఎంచుకోండి:
ఎ: ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు బడ్జెట్ ను సమర్పిస్తూ 2022-23 సంవత్సరానికి మన ఊరు మన బడి పథకానికి 23,497 కోట్లు ప్రకటించారు.
బి: తెలంగాణ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి విద్యా రంగానికి 16,043 కోట్లు కేటాయించింది.
ఎంపికలు :
- కేవలం ఎ
- కేవలం బి
- ఎ మరియు బి రెండూ
- ఏదీకాదు
Answer: 3
ఎ మరియు బి రెండూ
Question: 5
కింది వాటిని చదివి, సరైన ప్రకటన (ల)ను ఎంచుకోండి:
ఎ: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘సాఫ్ట్ నెట్’ పథకం పూర్తీ రూపం ‘సొసైటీ ఫర్ తెలంగాణ నెట్ వర్క్’
బి: టాస్క్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది.
ఎంపికలు :
- కేవలం ఎ
- కేవలం బి
- ఎ మరియు బి రెండూ
- ఏదికాదు
Answer: 3
ఎ మరియు బి రెండూ