Home  »  TGPSC 2022-23  »  Telangana Schemes-2

Telangana Schemes-2 (తెలంగాణ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Telangana Schemes (తెలంగాణ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ రాష్ట్ర గణాంకాలు 2021 ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా సుమారుగా________?

  1. 32
  2. 39
  3. 42
  4. 46
View Answer

Answer: 2

39

Question: 2

తెలంగాణ రాష్ట్ర గణాంకాలు 2021 ప్రకారం, రాష్ట్ర లింగ నిష్పత్తి_______?

  1. 968
  2. 978
  3. 988
  4. 998
View Answer

Answer: 3

988

Question: 3

తెలంగాణ రాష్ట్ర గణాంకాలు 2021 ప్రకారం, రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా సుమారుగా ………… శాతంగా ఉంది.

  1. 9%
  2. 12%
  3. 15%
  4. 18%
View Answer

Answer: 1

9%

Question: 4

తెలంగాణ ప్రభుత్వం 30 ఏప్రిల్ 2023 నాటికి 2020-21 సంవత్సరం నుండి వికలాంగులకు ‘ఆసరా పెన్షన్ పథకం’ కింద అందించిన పెన్షన్ ఎంత?

  1. 2,016
  2. 1,000
  3. 3,016
  4. 2,500
View Answer

Answer: 3

3,016

Question: 5

తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2022 ప్రకారం, 1 సెప్టెంబర్ 2021 నాటికి తెలంగాణ ఇంధన రంగానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది?

ఎ. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు (9.2%) సాధించింది.

బి. 2014-15 నుండి 2020-21 వరకు 25.63 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఎంపికలు :

  1. కేవలం ఎ
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Recent Articles