Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-4

Telangana Economy-4 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణలోని క్రింది ఏ గ్రామంతో భూదాన్ఉద్యమానికి సబంధం ఉంది?

  1. మల్లేపల్లి
  2. నాంపల్లి
  3. సిరిసిల్ల
  4. పోచంపల్లి
View Answer

Answer: 4

పోచంపల్లి

Question: 2

గేమింగ్ మరియు యానిమేషన్ అనేది ఒక సంభావ్యరంగం దీనిని గుర్తిస్తూ యానిమేషన్ పార్కు తెలంగాణ కేటాయించిన ప్రాంతం?

  1. పోచారం
  2. శామీర్పేట
  3. రాయదుర్గం గేమింగ్ మరియు ప్రభుత్వం స్థలాన్ని
  4. ఆదిభట్ల
View Answer

Answer: 3

రాయదుర్గం గేమింగ్ మరియు ప్రభుత్వం స్థలాన్ని

Question: 3

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో స్థూల రాష్ట్రప్రాంతీయ ఉత్పత్తి (జిఎసిపి)లో వ్యవసాయరంగం వాటా?
ఎ. క్రమంగా పెరుగుతున్నది.
బి. 20 శాతం కన్నా తక్కువగా కొనసాగుతుంది సి. పారిశ్రామిక రంగం కన్నా ఎక్కువ
డి. సేవారంగం కన్నా తక్కువ

  1. ఎ మరియు డి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. బి మరియు డి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

బి మరియు డి మాత్రమే

Question: 4

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం కొన్ని కీలక విలువలలో మూలాలను కలిగి ఉంది. ఆ విలువలు ఏమిటి?
ఎ. పారిశ్రామిక వృద్ధికోసం ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తుంది.
బి. పారిశ్రామికీకరణ అనేది సంఘటితమైనది మరియు – సామాజిక సమానత్వాన్ని సులభతరం చేస్తుంది.

సి. పారిశ్రామికీకరణ ప్రయోజనాలు రాష్ట్రంలోని ఉపాంత, ర సామాజికంగా వెనుకబడిన విభాగాలకు చేరుకోవాలి పం

డి. పారిశ్రామిక అభివృద్ధి స్థానిక యువతకు లబ్ధి చేకూర్చే  ఉద్యోగాల భారీ సృష్టికి దారి తీస్తుంది.
ఇ. పర్యావరణ రక్షించబడుతుంది మరియు

ఏవైనా సంభావ్య ప్రభావాలు తగ్గించబడతాయి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ, బి, సి, డి మరియు ఇ
  3. ఎ, మరియు ఇ మాత్రమే
  4. సి,డి మరియు ఇ మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి, సి, డి మరియు ఇ

Question: 5

తెలంగాణలో ముల్కనూర్ ఆదర్శ గ్రామనికి దేనితో ‘సంబంధం గలదు?

  1. డిజిటైజేషన్
  2. సహకార బ్యాంకింగ్
  3. విత్తనోత్పత్తి
  4. శాస్త్రీయ వ్యవసాయం
View Answer

Answer: 2

సహకార బ్యాంకింగ్

Recent Articles