- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
కులాన్ని షెడ్యూల్డ్ కులంగా పేర్కొనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
- ఆర్టికల్ – 366
- ఆర్టికల్ – 335
- ఆర్టికల్ -341
- ఆర్టికల్ – 338
Answer: 3
ఆర్టికల్ -341
Explanation:
- భారత రాజ్యాంగం దృష్ట్యా ఎవరిని (ఏ ఏ కులాలు, జాతులు,తెగలు లేదా ఏదేని కులం,జాతి, తెగలోని కొన్ని సమూహాలను) షెడ్యూల్డ్ కులాలు(SC ) గా పరిగణించాలి అనేది రాజ్యాంగంలోని అధికరణ 341 లో రాజ్యాంగకర్తలు పొందుపరిచారు.
- భారత రాజ్యాంగం దృష్ట్యా ఎవరిని (ఏ ఏ కులాలు, జాతులు,తెగలు లేదా ఏదేని కులం,జాతి, తెగలోని కొన్ని సమూహాలను) షెడ్యూల్డ్ తెగలు (ST) గా పరిగణించాలి అనేది అధికరణ 342 లో ఉంది.
- ఈ ఆర్టికల్స్ రాజ్యాంగంలోని భాగం – 16 (పార్ట్ – XVI)లో ఉన్నాయి.
- 16వ భాగంలో(ఆర్టికల్స్ 330 – 342(A) ) కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.
- ఆర్టికల్ 338 జాతీయ SC కమీషన్ ఏర్పాటు, దాని అధికారాలు మరియు పరిధులు, విధి విధానాలు తదితర నియమాలను తెలియచేస్తుంది.
- ఆర్టికల్ 338A జాతీయ ST కమీషన్ ఏర్పాటు, దాని అధికారాలు మరియు పరిధులు, విధి విధానాలు తదితర నియమాలను సూచిస్తుంది.
- ఆర్టికల్ 338B జాతీయ BC కమీషన్ ఏర్పాటు, దాని అధికారాలు మరియు పరిధులు, విధి విధానాలు తదితర నియమాలను సూచిస్తుంది.
- ఆర్టికల్ 335 : కేంద్ర లేదా రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన సర్వీసులకు లేదా పోస్టులకు నియామకాలు జరిపేటప్పుడు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడతాయి.
- ఆర్టికల్ 366 రాజ్యాంగంలోని 19వ భాగంలో ఉంది. ఈ అధికరణలో రాజ్యాంగంలో పేర్కొనబడిన వివిధ పదాలకు అర్థాలు నిర్వచించబడ్డాయి.
- ఉదా: అధికరణం నిర్వచనం, భాగం (పార్ట్ ) నిర్వచనం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్వచనం, షెడ్యూల్డ్ కులాలు నిర్వచనం మొదలగునవి .
Question: 2
6వ షెడ్యూలులో ఏయే రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి.
- అస్సాం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర
- అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ మరియు సిక్కిం
- అస్సాం, నాగాలాండ్, త్రిపుర మరియు మిజోరాం
- అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం
Answer: 4
అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం
Explanation:
- 6వ షెడ్యూల్ లో అస్సాం,మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాలు స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా విభజించబడినప్పటికిని ఆయా రాష్ట్రాల కార్యనిర్వహణ అధికారాలకి లోబడి ఉంటాయి. ఈ గిరిజన జిల్లాల పాలన స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండలి ద్వారా జరుగుతుంది. ఈ మండళ్ళకు ఆయా ప్రాంతాలలోని భూములు, అడవులు, గ్రామ పరిపాలన , వ్యక్తిగత విషయాలగు పెళ్లి మరియు విడాకులు వంటి తదితర విషయాల పై చట్టాలు చేయగల విస్తృత అధికారాలు కలవు.
Question: 3
“సాంస్కృతిక సంప్రదాయాలు మహిళల హక్కులతో విభేదించినప్పుడు, మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి” అనే కార్యాచరణ ప్రణాళికను ఈ క్రింది వాటిలో ఏది ఆమోదించింది?
- మహిళలపై బీజింగ్ ప్రపంచ సదస్సు, 1995
- మహిళలపై నైరోబి ప్రపంచ సమావేశం, 1985
- UN జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్, న్యూయార్క్, 2000
- కోపెన్ హగన్ మహిళలపై ప్రపంచ సదస్సు, 1980
Answer: 1
మహిళలపై బీజింగ్ ప్రపంచ సదస్సు, 1995
Explanation:
- ఐక్య రాజ్యసమితి మహిళలపై 4 ప్రపంచ సదస్సులను నిర్వహించింది. మొదటిది 1975లో మెక్సికో సిటీలో , 2వది 1980లో కోపెన్ హగెన్లో, 3వది 1985లో కెన్యా రాజధాని నైరోబిలో, 4వది 1995లో బీజింగ్ లో జరిగాయి.
- అందులో సంప్రదాయాలు మహిళల హక్కుల మధ్య విభేదం వచ్చినపుడు మహిళల హక్కులకే ప్రాధాన్యం ఇవ్వాలని బీజింగ్ సదస్సులో ప్రణాళిక రూపొందించారు.
- అంతర్జాతీయ మహిళల సంవత్సరం 1975 ను పురస్కరించుకొని మహిళలపై మొదటి ప్రపంచ సదస్సు 1975 లో మెక్సికో సిటీ లో జరిగింది. 1975 లోనే ఐక్యరాజ్యసమితి మార్చ్ 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా సంవత్సరపు లక్ష్యాల అమలు కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశం నిర్వచించింది, ఇది 1985 నాటికి మహిళల అభివృద్ధి కోసం సమగ్ర మార్గదర్శకాలను అందించింది.
Question: 4
దేశంలోనే తొలి ఈ-కోర్టును ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు.
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
- తమిళనాడు
- కర్ణాటక
- గుజరాత్
Answer: 1
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
Explanation:
- 2016లో హైదరాబాద్ లో గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సంయుక్త హైకోర్టులో దేశంలోనే తొలి ఈ – కోర్టు (e- court) అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బి లోకూర్ చేతులమీదుగా మొదలయింది.
Question: 5
దేశంలో వాణిజ్య సరోగసీని నిషేధించేందుకు సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2016ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. కింది ప్రకటన(ల)లో ఏది సరైనది?
ఎ. దేశంలో సరోగసీ సేవలను నిషేధించింది.
బి .ఇది అనైతికవాణిజ్య సరోగసీని నిషేధిస్తుంది మరియు మానవ పిండం మరియు గామేట్ ల అమ్మకం మరియు కొనుగోలును కూడా నిషేధిస్తుంది.
సి. ఇది కొన్ని షరతుల నెరవేర్పుపై అవసరమైన సంతానం లేని జంటలకు నైతిక సరోగసీని (లే ఆల్రూస్టిక్ సర్రోగసీ) అనుమతిస్తుంది
డి. విదేశీయులు, స్వలింగ సంపర్కులు, లిప్-ఇన్ రిలేషన్స్లో ఉన్న వ్యక్తులు మరియు ఒంటరి వ్యక్తులు అద్దె గర్భం ద్వారా పిల్లల కనడాన్ని నిషేధిస్తుంది.
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- సి మాత్రమే
- సి మరియు డి రెండూ
Answer: 4
సి మరియు డి రెండూ
Explanation:
- సరోగసి అంటే అద్దెగర్భం.
- సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2016 :
- ఈ బిల్లు సరోగసీని నిషేధించలేదు. కొన్ని షరతుల ద్వారా నియంత్రిస్తుంది.
- సంతానం లేని జంటలు, చట్టబద్ధంగా కనీసం ఐదు సంవత్సరాల పాటు వివాహం బంధంలో ఉంటే ఆ జంట యొక్క “సమీప బంధువు” అయిన స్త్రీ నుండి సరోగసీని చేయడానికి అనుమతించబడతారు.
- ఒంటరిగా ఉన్నవారు, విదేశీయులు, సహజీవనం చేస్తున్న జంట లేదా స్వలింగ సంపర్కంలో ఉన్నవారు సరోగసీ చేయడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ చేస్తే దాని ద్వారా జన్మించిన బిడ్డ, ఆ బిడ్డను కన్న జంట యొక్క చట్టబద్ధమైన సంతానంగా పరిగణించబడుతుంది.
- ఈ బిల్లు సరోగసీ సెంటర్లను మూసివేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
- కేవలం పరోపకార లేదా నిస్వార్థ సరోగసీని మాత్రమే అనుమతిస్తుంది. అంటే ప్రసవ ప్రక్రియలో అయ్యే ప్రాథమిక ఖర్చులు కాకుండా, అద్దె తల్లికి ఎలాంటి ఇతర సంతృప్తి (నగదు లేదా వస్తు రూపంలో) చెల్లించకూడదు. ప్రసవానికి అయ్యే వైద్య ఖర్చుల కంటే ఎక్కువ పరిహారం, అద్దె తల్లికి చెల్లించడానికి అనుమతించే వాణిజ్య సరోగసీని ఇది నిషేధిస్తుంది.