Home  »  TGPSC 2022-23  »  Telangana History-7

Telangana History-7 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలుగులో మహాభారతాన్ని రాసిన కవి త్రయం పేరు?

  1. నన్నయ, తిక్కన మరియు ఎర్రన
  2. నన్నయ, తిక్కన మరియు పోతన
  3. నన్నయ, పోతన మరియు ఎర్రన
  4. పోతన, తిక్కన మరియు ఎర్రన
View Answer

Answer: 1

నన్నయ, తిక్కన మరియు ఎర్రన

Explanation: 

  • పంచమ వేదంగా కీర్తించబడే భారత పురాణేతిహాసం మహాభారతమును తెలుగులోకి అనువదించిన ముగ్గురు కవులను కవిత్రయంగా పిలుస్తారు.
  • నన్నయ, తిక్కన మరియు ఎఱ్ఱనను కవిత్రయం అంటారు. నన్నయ మహాభారతంలోని రెండున్నర పర్వాలను తెలుగులోకి అనువదించాడు.
  • తిక్కన మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు. తిక్కన లేదా తిక్కన సోమయాజి కాకతీయుల కాలంలోని  తెలుగు కవి. కవిత్రయంలో రెండో వాడు.
  • నన్నయ అనువదించని అరణ్యపర్వములోని సగభాగాన్ని ఎర్రన అనువదించారు.
Recent Articles