Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-2

General Science – Science and Technology-2 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1 కిలో యురేనియంఎంత విచ్ఛిత్తిశక్తి ని ఉత్పత్తి చేస్తుంది:

  1. 1014 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ
  2. 107 జౌల్స్ శక్తి
  3. 1020 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ
  4. 1010 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ
View Answer

Answer: 3

1020 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ

Question: 2

స్టెమ్ సెల్ (కాండ కణం) పరిశోధన ప్రాథమికంగా ఏ రకమైన కణాలపై దృష్టిపెడుతుంది?

  1. సోమాటిక్ కణాలు
  2. గేమేట్స్
  3. పిండ కణాలు
  4. ప్రొకార్యోటిక్ కణాలు
View Answer

Answer: 3

పిండ కణాలు

Question: 3

జీవన వ్యవస్థలలో పాలిసాకరైడ్ ప్రధాన విధి ఏమిటి?

  1. జీవరసాయన చర్యలను ఉత్ప్రేరకపరచడం
  2. శక్తి నిల్వ
  3. జన్యు పదార్థంగా పని చేయడం
  4. హార్మోన్లుగా పనిచేయడం
View Answer

Answer: 2

శక్తి నిల్వ

Question: 4

గృహ వినియోగం కోసం సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాకు సంబంధించి, కింది వాటిలో ఏది సరైనది?

  1. AC వోల్టేజ్ : 230V ; ఫ్రీక్వెన్సీ: 60 Hz
  2. DC వోల్టేజ్ : 230V; ఫ్రీక్వెన్సీ: 50 Hz
  3. AC వోల్టేజ్ : 115 V; ఫ్రీక్వెన్సీ: 50 Hz
  4. AC వోల్టేజ్ : 230 V; ఫ్రీక్వెన్సీ: 50 Hz
View Answer

Answer: 4

AC వోల్టేజ్ : 230 V; ఫ్రీక్వెన్సీ: 50 H

Question: 5

పాదరసం సమ్మేళనాలతో కూడిన పారిశ్రామిక వ్యర్థాల ద్వారా కలుషితమైన చేపలను తినడం వల్ల వచ్చే వ్యాధిని ఏమని అంటారు

  1. మినామాటా వ్యాధి
  2. హషిమోటో వ్యాధి
  3. ఆస్టియో స్క్లెరోసిస్
  4. బ్రైట్ వ్యాధి
View Answer

Answer: 1

మినామాటా వ్యాధి

Recent Articles