- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణలు గ్రామీణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించాయి?
- 71వ
- 72వ
- 73వ
- 74వ
Answer: 3
73వ
Explanation:
73 వ రాజ్యాంగ సవరణ చట్టం :
- రాజ్యాంగం లో గ్రామీణ స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు అవసరం గురించి 4 వ భాగంలో, 40 వ అధికరణలో ఉంది. ఈ అంశం రాష్ట్ర జాబితాలోకి వస్తుంది.
- మొట్ట మొదటిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను బల్వంత్ రాయ్ కమిటీ సూచనల మేరకు 1959 లో మొదట రాజస్థాన్ లో నాగూర్ జిల్లా లో, తరువాత ఆంధ్రప్రదేశ్ లోనూ వీటిని ఏర్పాటు చేశారు.
- L.M. సింఘ్వీ యొక్క కమిటీ సూచనల మేరకు P.V నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
- రాజ్యాంగం లోని 9వ భాగంలో పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించిన 16 నిబంధనలు 243-243(0) వరకు పొందుపరిచారు. 11 వ షెడ్యూలును చేర్చి గ్రామ పంచాయతీల 29 అధికారాలను విధులను చేర్చారు.
- 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 న అమలులోకి వచ్చింది . ప్రతి ఏటా ఏప్రిల్ 24 ను “జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ’’ గా జరుపుతారు.
Question: 2
భారత రాజ్యాంగం ప్రకారం ‘షెడ్యూల్ – ప్రొవిజన్’ యొక్క కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది?
ఎ. పదకొండవ షెడ్యూల్ – పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు.
బి. పన్నెండవ షెడ్యూల్ – మునిసిపాలిటీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు మొదలైనవి.
ఎంపికలు :
- ఎ మాత్రమే
- కేవలం బి
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు.
Answer:3
ఎ మరియు బి రెండూ
Explanation:
- రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి (1950 జనవరి 26) 395 అధికరణలు , 8 షెడ్యూల్లు,22 భాగాలు ఉన్నాయి . ప్రస్తుతం 448 అధికరణలు, 25 భాగాలు ,12 షెడ్యూల్లు ఉన్నాయి .
- 11వ షెడ్యూల్ పంచాయతీ రాజ్ సంస్థలు P.V. నరసింహ రావు ప్రభుత్వం 1992 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 29 అధికారాలను ,12 వ షెడ్యూల్ 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా నగర పాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 18 అంశాలపై అధికారాలను కల్పించారు.
Question: 3
కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి.
ఎ. కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్
బి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం
సి. PKTungon కమిటీ
ఎంపికలు :
- బి-ఎ-సి
- సి-బి-ఎ
- ఎ-సి-బి
- ఎ-బి-సి
Answer: 3
ఎ-సి-బి
Explanation:
CDP (community development programme) సామాజిక అభివృద్ది పథకం:
- 1952 లో V.T. కృష్ణమాచారి సూచన మేరకు ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో 55 బ్లాకులయందు ప్రారంబించారు
- CDP ద్వారా గ్రామాలలో వ్యవసాయం, నీటిపారుదల, మౌళికవసతులు, విద్య, ఆరోగ్యం, వంటి అంశాలలో కేంద్రీకరణ చేశారు
74 వ రాజ్యాంగ సవరణ:
- 1992 లో P.V. నరసింహా రావు ప్రభుత్వం 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లో 9 a భాగం లో 12 వ షెడ్యూల్ లో చేర్చి పట్టణ మరియు నగర పాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 243(p )నుండి 243 Z-G వరకు 18 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు
P.K. తుంగన్ కమిటీ:
- 1987 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తుంగం నేతృత్వం లో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు 1988 లో నివేదిక ఇచ్చింది
- L.M. సింఘ్వీ కమిటీ సూచనల ఆధారంగా తుంగన్ కమిటీ సూచనలను పరిగణించి 64,65 పంచాయతీ రాజ్,నగర పాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లులను రూపొందించినది
Question: 4
భారతదేశంలోని కింది రాష్ట్రాల సృష్టి యొక్క సరైన కాలక్రమానుసారం ఏమిటి?
ఎ.మిజోరం
బి.అస్సాం
సి. నాగాలాండ్
ఎంపికలు :
- బి-ఎ-సి
- బి-సి-ఎ
- సి-బి-ఎ
- ఎ-బి-సి
Answer:2
బి-సి-ఎ
Explanation:
భారతదేశ రాష్ట్రాల ఏర్పాటు పరిణామ క్రమం:
- 1950 జనవరి 26 భారతదేశం రాజ్యాంగం అమలు లోకి వచ్చేసరికి పార్ట్ A,B,C,D క్యాటగిరి రాష్ట్రాలుగా ఉండేవి .
- వివిధ రాష్ట్రాలలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ మేరకు sk ధర్, J.V.P.వాoఛూ (ఆంధ్ర ),తరువాత 1953 లో ఫజల్ అలీ కమిషన్ వేయగా 1955 లో నివేదిక ఇచ్చారు
- ఈ కమిటీ సూచనల మేరకు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు
- తరువాతి క్రమం లో 15 గుజరాత్(1960) ,16 నాగాలాండ్(1963) ,17 హర్యానా (1966) ,18 హిమాచల్ ప్రదేశ్ (1971),19,20,21 గా మణిపూర్, త్రిపుర మరియు మేఘాలయ (1972) ,22 వ రాష్ట్రం సిక్కిం (1975,35 caa ),1986-87 లో మిజోరాం , అరుణాచల్ ప్రదేశ్, గోవా ,2000 లో ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 2014 లో తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పడ్డాయి
- 2019 లో ఆర్టికల్ 370 రద్దు చేయడం తో జమ్ము కాశ్మీరీ రాష్ట్రంని 2 కేంద్ర పాలిత రాష్ట్రాలుగ విభజించడంతో పాటు డయ్యు డామన్ దాద్రా నగరహావేలిని కలిపి మొత్తం గా 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రస్తుతం ఉంది
Question: 5
జనవరి 2023 నాటికి, కింది రాష్ట్రాలను అత్యల్ప మరియు అత్యధిక సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాలను పెరుగుతున్న క్రమంలో అమర్చండి.
ఎ. అస్సాం
బి. ఒడిశా
సి .కేరళ
ఎంపికలు :
- సి-ఎ-బి
- సి-బి-ఎ
- ఎ-సి-బి
- ఎ-బి-సి
Answer: 3
ఎ-సి-బి
Explanation:
అస్సాం 14,కేరళ 20,ఒడిష 21:
- రాజ్యాంగం లో లోక్ సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. సంఖ్యను నిర్ణయించే పద్దతిని పేర్కొన్నారు.
- ఆర్టికల్ 82: కేంద్ర ప్రభత్వం డీ లిమిటేషన్ కమిటీ ని ఏర్పాటుచేస్తుంది . ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగసవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్య నిర్ధారిస్తుంది