Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-5

Telangana Economy-5 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కిందివాటిలో ఏది తెలంగాణ ప్రభుత్వపు గ్రామీణ సాంకేతిక కేంద్రాల విధానపు లక్ష్యం కాదు?

  1. మండల లేదా గ్రామ పంచాయితీ స్థాయిలలో కేంద్రాలు ఏర్పాటు
  2. గ్రామీణ సాంకేతిక కేంద్రాల ద్వారా కనీసం 2,500 – మందికి ఉద్యోగాలు కల్పించడం
  3. గ్రామీణ సాంకేతిక కేంద్రాలకు అవసరమైన నైపుణ్యాన్ని కల్గించేందుకు 10,000 మంది గ్రామీణ యువతకు టాస్క్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం
  4. సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ట్రైనింగ్ అందించడం
View Answer

Answer: 4

సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ట్రైనింగ్ అందించడం

Question: 2

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారు?

  1. సుందిళ్ళ, పెద్దపల్లి జల్లా.
  2. కాటారం గుట్టలు,జయశంకర్-భూపాలపల్లి
  3. అన్నారం, జయశంకర్ భూపాలపల్లి
  4. తిప్పాపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల జిల్లా
View Answer

Answer: 4

తిప్పాపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల జిల్లా

Question: 3

తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది?

  1. బి.పి. ఆర్. విఠల్
  2. జస్టిస్ వాంఛూ
  3. జస్టిస్ వి. భార్గవ్
  4. జస్టిస్ ఎ. సాంబశివరావు
View Answer

Answer: 3

జస్టిస్ వి. భార్గవ్

Question: 4

కింది వాటిలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) పరంగాతెలంగాణలోని అత్యధిక ఉత్పాదక రంగం ఏది?

  1. నాన్ మెటాలిక్ ఖనిజ, పరిశ్రమ
  2. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
  3. విద్యుత్ పరికరాల పరిశ్రమ
  4. ఫార్మాస్యూటికల్ పరిశ్రమ
View Answer

Answer: 4

ఫార్మాస్యూటికల్ పరిశ్రమ

Question: 5

తెలంగాణలో వస్తువుల ఎగుమతుల విలువలో ప్రభలమైన స్థానంవహిస్తున్న రంగం ఏది?

  1. ఫార్మాస్యూటికల్ వస్తువులు
  2. ఆర్గానిక్ రసాయనాలు
  3. విమానాలు, అంతరిక్ష స్పేస్ క్రాఫ్టులు, విభాగాలు
  4. ఎలక్ట్రికల్ మిషన్లు, సామాగ్రి
View Answer

Answer: 1

ఫార్మాస్యూటికల్ వస్తువులు

Recent Articles