Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-9

General Science – Science and Technology-9 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

జంతువులలో పోషణలో సంభవించే సరైన దశల క్రమం?

  1. తీసుకోవడం – జీర్ణం – సమీకరణ – శోషణ
  2. జీర్ణం – తీసుకోవడం – శోషణం – సమీకరణ
  3. శోషణ – జీర్ణక్రియ – సమీకరణ – తీసుకోవడం
  4. తీసుకోవడం – జీర్ణం – శోషణ – సమీకరణ
View Answer

Answer: 4

తీసుకోవడం – జీర్ణం – శోషణ – సమీకరణ

Question: 2

‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి:
(ఎ) ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సెషన్ మణిపూర్ యూనివర్సి టీలో జరిగింది.
(బి) ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 2018 యొక్క ఇతివృత్తం’సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా చేరుకోని వారిని చేరుకోవడం’.
(సి) ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 2018 మార్చి 16-20, 2018 మధ్య జరిగింది.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ) మరియు (బి) మాత్రమే
  2. (బి) మరియు (సి) మాత్రమే
  3. (ఎ) మరియు (సి) మాత్రమే
  4. (ఎ), (బి) మరియు (సి)
View Answer

Answer: 2

(బి) మరియు (సి) మాత్రమే

Question: 3

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
(ఎ) కిరణజన్య సంయోగక్రియ యొక్క ‘నిష్కాంతి చర్య’లో జీవరసాయన సంఘటనలు కాంతి లేనప్పుడు సంభవిస్తాయి.

(బి) ఆవిరి రూపంలో మొక్కల నుండి నీటిని కోల్పోవడాన్ని ‘భాస్పోత్సేకం’గా సూచిస్తారు.
(సి) జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’ వినియోగం అంధత్వం అభివృద్ధిని నిరోధిస్తుంది.

సరైన ప్రకటన/లు:

  1. (ఎ) సరైనది కాని (బి) మరియు (సి) సరైనది కాదు
  2. (ఎ) మరియు (సి) సరైనవి కానీ (బి) సరైనది కాదు
  3. (బి) మరియు (సి) సరైనవి కానీ (ఎ) సరైనది కాదు
  4. అన్నీ (ఎ), (బి), (సి) సరైనవి
View Answer

Answer: 3

(బి) మరియు (సి) సరైనవి కానీ (ఎ) సరైనది కాదు

Question: 4

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

జాబితా-1
(a) చెర్నోబిల్ విపత్తు
(b) భోపాల్ విషాదం

(c) ఓజోన్ రంధ్రం

(d) ఫోటోకెమికల్ స్మోగ్
జాబితా-2

(i)పెరాక్సీఅసిటైల్ నైట్రేట్

(ii) క్లోరోఫ్లోరో కార్బన్ లు
(iii) రేడియోధార్మిక పదార్థాలు

(iv) మిథైల్ ఐసోసైనేట్

  1. (a) – (iv), (b) – (iii), (c) – (i), (d) – (ii)
  2. (a) – (iii), (b) – (iv), (c) – (ii), (d) – (i)
  3. (a) – (ii), (b) – (i), (c) – (iv), (d) – (iii)
  4. (a) – (ii), (b) – (iv), (c) – (i), (d) – (iii)
View Answer

Answer: 2

(a) – (iii), (b) – (iv), (c) – (ii), (d) – (i)

Question: 5

ఈ క్రింది వాటిలో శక్తిని ఇచ్చే అణువులు ఏవి?

  1. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు లిపిడ్
  2. కార్బోహైడ్రేట్, లిపిడ్ మరియు విటమిన్
  3. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు విటమిన్ ఎ 6
  4. ప్రోటీన్, లిపిడ్ మరియు విటమిన్
View Answer

Answer: 1

కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు లిపిడ్

Recent Articles