Home  »  TGPSC 2022-23  »  Indian Geography-9

Indian Geography-9 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దక్కన్ పీఠభూమి భారతదేశంలో లావా పీఠభూమికి ప్రధాన ఉహరణ భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది

  1. రవి
  2. బయాస్
  3. సట్లెజ్
  4. చీనాబ్
View Answer

Answer: 3

సట్లెజ్

Question: 2

భారతదేశంలో లావా పీఠభూమికి మంచి ఉదాహరణ ఏది ?

  1. వింధ్యన్ పీఠభూమి
  2. చోటా నాగపూర్ పీఠభూమి
  3. మాల్వా పీఠభూమి
  4. దక్కన్ పీఠభూమి
View Answer

Answer: 4

దక్కన్ పీఠభూమి

Question: 3

దక్షిణ భారతదేశం ‘మాంచెస్టర్ సిటీ’………. ?

  1. మైసూర్
  2. బెంగళూరు
  3. కదలూరు
  4. కోయంబత్తూరు
View Answer

Answer: 4

కోయంబత్తూరు

Question: 4

భారతదేశంలో అత్యధిక పరిమాణంలో యురేనియం ఉత్పత్తి చేసే రాష్ట్రం………………………?

  1. ఆంధ్రప్రదేశ్
  2. మధ్యప్రదేశ్
  3. బీహార్
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 2

మధ్యప్రదేశ్

Question: 5

నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ (NATMO) ఎక్కడ ఉంది

  1. న్యూఢిల్లీ
  2. కోల్కతా
  3. చెన్నై
  4. డెహ్రాడూన్
View Answer

Answer: 4

డెహ్రాడూన్

Recent Articles