Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-13

General Science – Science and Technology-13 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ట్రాన్స్ ఫార్మర్ దీని కోసం ఉపయోగించబడుతుంది:

  1. DCని ACగా మార్చుతుంది.
  2. AC వోల్టేజీలను పెంచడం లేదా తగ్గించండం
  3. DC వోల్టేజీలను స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్
  4. AC ని DCగా మార్చుతుంది
View Answer

Answer: 2

AC వోల్టేజీలను పెంచడం లేదా తగ్గించండం

Question: 7

కొబ్బరిలో తినదగినది_______?

  1. ఎండో స్పెర్మ్
  2. అండాశయము
  3. పిండం
  4. అండ కోశము
View Answer

Answer: 1

ఎండో స్పెర్మ్

Question: 8

గవత జ్వరం ఎక్కువగా దేని వలన వస్తుంది:

  1. బాక్టీరియా
  2. ఆల్గే
  3. వైరస్
  4. పుప్పొడి
View Answer

Answer: 4

పుప్పొడి

Question: 9

మంచు కరిగినప్పుడు, దాని______?

  1. ఘనపరిమాణం తగ్గుతుంది
  2. ఘనపరిమాణం పెరుగుతుంది
  3. ద్రవ్యరాశి తగ్గుతుంది
  4. ద్రవ్యరాశి పెరుగుతుంది
View Answer

Answer: 1

ఘనపరిమాణం తగ్గుతుంది

Question: 10

ఏబెల్ ప్రైజ్ అనేది కింది వాటిలో ఏ సబ్జెక్ట్ లో చేసిన పరిశోధనకు ఏటా మంజూరు చేయబడే అవార్డు?

  1. ఔషధం
  2. భౌతిక శాస్త్రం
  3. గణితం
  4. కెమిస్ట్రీ
View Answer

Answer: 3

గణితం

Recent Articles