Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-2

General Science – Science and Technology-2 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భోపాల్ విషాదం సమయంలో విడుదలైన వాయువు

  1. పొటాషియం ఐసోసైనేట్
  2. మిథైల్ ఐసోసైనేట్
  3. సోడియం ఐసోథియోసైనేట్
  4. ఇథైల్ ఐసోథియోసైనేట్
View Answer

Answer: 2

మిథైల్ ఐసోసైనేట్

Question: 7

మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క pH విలువ సుమారు..

  1. 6
  2. 8
  3. 10
  4. 12
View Answer

Answer: 3

10

Question: 8

ఆమ్లం మరియు క్షారము మధ్య చర్యను…..అంటారు.

  1. క్షారీకరణ
  2. తటస్థీకరణ
  3. డీహైడ్రేషన్
  4. క్లోరినేషన్
View Answer

Answer: 2

తటస్థీకరణ

Question: 9

కింది వాటిలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?

  1. బెరిబెరి
  2. స్కర్వీ
  3. రక్తహీనత
  4. రికెట్స్
View Answer

Answer: 4

రికెట్స్

Question: 10

ఐదు రాజ్య వర్గీకరణ ప్రకారం, కింది వాటిలో ఏది మొనెరా రాజ్యమునకు చెందినది?

  1. బాక్టీరియా
  2. శిలీంధ్రాలు
  3. ఆల్గే
  4. అమీబా
View Answer

Answer: 1

బాక్టీరియా

Recent Articles